SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Minister Srinivas Goud Says Oscar Is Proof Of Central Discrimination Against Telugu Movies

తెలుగువారిపై కేంద్రం వివక్షతకు ఆస్కార్ నిదర్శనం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ వేడుకలో హిస్టరీ క్రియేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది. 95వ ఆస్కార్ వేడుకలలో సంచలనం సృష్టిస్తూ.. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తాని, ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆస్కార్ గెలిచినందుకు ఆర్ఆర్ఆర్ సినిమాని కొనియాడుతూనే.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్త చర్చలకు తెరలేపారు.

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 14 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తెలుగువారిపై కేంద్రం వివక్షతకు ఆస్కార్ నిదర్శనం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ వేడుకలో హిస్టరీ క్రియేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది. 95వ ఆస్కార్ వేడుకలలో సంచలనం సృష్టిస్తూ.. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తాని, ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. గత ఏడాది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమాని, నాటు నాటు సాంగ్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతటి ప్రేక్షకాదరణ లభించింది. కాబట్టి.. నాటు నాటు సాంగ్ ఈరోజు సౌత్ ఇండియన్ నుండి ఆస్కార్ సాధించిన మొదటి ఒరిజినల్ పాటగా చరిత్రలోకెక్కింది.

ఇక నాటు నాటు ఆస్కార్ గెలవడంతో సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఇలా అందరూ ఆర్ఆర్ఆర్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి నుండి లోకల్ పొలిటిషన్ వరకు ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ గెలిచినందుకు ఆర్ఆర్ఆర్ సినిమాని కొనియాడుతూనే.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్త చర్చలకు తెరలేపారు. నాటు నాటుకి ఆస్కార్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్న ఆయన.. ఆస్కార్ ఆఫీషియల్ ఎంట్రీ విషయంలో కేంద్రం ఆర్ఆర్ఆర్ పై, తెలుగువారిపై వివక్ష చూపిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు.

ఆస్కార్ విషయంలో నార్త్ సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వలేదని.. ఆర్ఆర్ఆర్ ని అధికారికంగా ఆస్కార్ కి ఎందుకు పంపలేదు? అని ప్రశ్నించారు. అంతేగాక గుజరాత్ కి చెందిన చెల్లో షో సినిమాని ఆస్కార్ కి పంపి.. వరల్డ్ వైడ్ పాపులర్ అయిన ఆర్ఆర్ఆర్ ని పంపకపోవడం.. తెలుగువారిపై కేంద్రం చూపుతున్న వివక్షతకు నిదర్శనం. ఇండియాకి ఆస్కార్ కొట్టే ఛాన్స్ దగ్గరుండి మిస్ చేయించారు” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ చేసిన ట్వీట్స్.. సోషల్ మీడియా వైరల్ అవుతుండగా.. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మంత్రి మాటలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. మరి ఆస్కార్ కి ఖచ్చితంగా అవార్డు కొడుతుందని నమ్మకం క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ ని కాకుండా చెల్లో షోని అఫీషియల్ ఎంట్రీగా పంపించడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Rather than showing its bias for a Gujarati film, if the Indian Govt had nominated #RRR movie as India’s official entry for best feature film for #Oscars, the scenario could have been different. India missed a golden opportunity due to the Indian government’s incompetence. pic.twitter.com/4D7pfulzwi

— V Srinivas Goud (@VSrinivasGoud) March 13, 2023

Congratulations to #RRR Movie Team on creating history by becoming the first Indian & Asian song to win #AcademyAward for Best Original Song! #NaatuNaatu #Oscars #Oscars95 @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 @mmkeeravaani @Rahulsipligunj @kaalabhairava7 @ssk1122 @RRRMovie https://t.co/G9dvJeTW3X

— V Srinivas Goud (@VSrinivasGoud) March 13, 2023

Tags :

  • Controversial Comments
  • Minister Srinivas Goud
  • Movie News
  • Oscars 2023
  • RRR
  • Tweets Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam