ఈసారి ఆస్కార్ వేడుకల్లో భారతదేశం సత్తా చాటింది. ఏకంగా రెండు పురస్కారాలతో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఆస్కార్ సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత మాత్రం అవార్డు కమిటీ మీద సంచలన ఆరోపణలు చేశారు.
ఆస్కార్ ఈవెంట్ కి వెళ్ళడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఫ్రీ ఎంట్రీ లేదా? కీరవాణి, చంద్రబోస్ లకు ఫ్రీ పాస్ లు ఇచ్చారు గానీ మిగతా వారికి ఇవ్వలేదు. దీంతో లక్షలు ఖర్చు పెట్టి ఆస్కార్ ఈవెంట్ టికెట్లు కొనుక్కోవాల్సి వచ్చిందట.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కేంద్రమంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు. పక్కనే ఉన్న చిరు పుత్రోత్సాహంతో తెగ మురిసిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ ఎందుకోసం కలిశారో తెలుసా?
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఆస్కార్ గెలిచి వచ్చిన వెంటనే మహేష్ ని మీట్ అయ్యాడు. వీళ్లిద్దరూ కలిసున్న పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.
భారత ఫిల్మ్ ఫెడరేషన్ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఆస్కార్ కు పంపకపోయినప్పటికీ.. అవార్డు గెలుచుకుని వచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
RRR మూవీకి 'ఆస్కార్' రావడంతో బాలీవుడ్ లో కొందరు తట్టుకోలేకపోతున్నారు. పలు పోస్టుల కింద షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అలానే చేసిన ఓ సెలబ్రిటీని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.
ఆస్కార్ తో కాదు మరోసారి ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. అది కూడా తను కట్టుకున్న వాచీతో. దాని కాస్ట్ చూసి నెటిజన్స్ నోట మాటరావట్లేదు. వాచీ అమ్మితే బ్యాచ్ సెటిలైపోతుందని పంచ్ డైలాగ్స్ కొడుతున్నారు.
ఆస్కార్ వేదికగా సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్టీఆర్ కి అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి ఎయిర్ పోర్టుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' మూవీతో ఆస్కార్ అందుకున్న రాజమౌళి.. తన ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఊపులో అమెరికాలో ఓ ఇల్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎందుకో తెలుసా?
'ఆర్ఆర్ఆర్' పాట ఆస్కార్ గెలుచుకోవడం అనేది పాత అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఓ విషయంలో టాప్ లో నిలిచాడనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విషయం?