SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » Master Chef Vijay Sethupathi Says Financial Struggle Early Days Viral

కష్టేఫలి – ఈ మాటకి నిలువెత్తు సంతకం విజయ్ సేతుపతి!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 20 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కష్టేఫలి – ఈ మాటకి నిలువెత్తు సంతకం విజయ్ సేతుపతి!..

సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తిండి కూడా లేక ఇబ్బంది పడిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. వర్సిటైల్ నటుడు విజయ్ సేతుపతి ఎంత బిజీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియా స్టార్ గా పలు బాషలలో నటిస్తున్నారు. ఓ ప్రక్క హీరోగా చిత్రాలు చేస్తూనే మరో ప్రక్క విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. నటుడుగా అనేక మైలు రాళ్లు అందుకున్న విజయ్ సేతుపతి ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక కష్టాలు పడ్డారు. అయితే తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు సినిమాల్లో ఎంత పెద్ద స్టారో తెలిసిందే. ఆయన చేతిలో దాదాపు 20 ప్రాజెక్టులు ఉన్నాయి.

బుల్లితెరలో మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాంలో ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విజయ్ సేతుపతి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. సైడ్ కారెక్టర్లు చేసే స్థాయి నుంచి ఇండియన్ స్టార్ గా ఎదిగారాయన. చదువు కునే సమయంలో ఆర్దిక ఇబ్బందులు ఉండటంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని జీవనం సాగించారట.కుటుంబ పోషణ కోసం కొన్నాళ్లు ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేసినట్లు తెలిపారు.

చెన్నైలో చదువుకునే సమయంలో కాలేజీ అయిపోయాక సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12.30 వరకూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడిని. అలా పనిచేసి ప్రతి నెలా రూ.750 జీతం సంపాదించుకున్నాను. మూడు నెలల పాటు టెలిఫోన్ బూత్లో కూడా పనిచేసినట్టు విజయ్ సేతుపతి తెలిపారు. ఇంట్లో తానే స్వయంగా ఉల్లిసమోసా చేసుకొని తింటూ, టీ తాగుతానని చెప్పారు.

అలా ఎన్నో కష్టాలు పడ్డ విజయ్ సేతుపతి ఇప్పుడు ఇండియాలోనే విలక్షణ నటుడు, హీరోల్లో ఒకరిగా తన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని  అందుకున్నారు. అభిమానులు మాత్రం ఈ మాటలు విని జీవితంలో కష్టపడిన వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు అంటున్నారు.

Tags :

  • Chef
  • host
  • MasterChef
  • salary
  • Tamil
  • vijay sethupathi
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • టీమిండియాలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌ ఫీజు ఎవరికో తెలుసా?

    టీమిండియాలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌ ఫీజు ఎవరికో తెలుసా?

  • Get Salary Even Jobless: జాబ్ పోతే 3 నెలలు జీతం ఇస్తారు.. ఆపై ఉద్యోగం కూడా వెతుకుతారు..

    Get Salary Even Jobless: జాబ్ పోతే 3 నెలలు జీతం ఇస్తారు.. ఆపై ఉద్యోగం కూడా వెతుకుతారు..

  • నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

    నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

  • విజయ్‌ సేతుపతి కొడుకు, కూతుర్ని చూశారా?.. ఇద్దరూ నటులే..

    విజయ్‌ సేతుపతి కొడుకు, కూతుర్ని చూశారా?.. ఇద్దరూ నటులే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam