ఒక్క తెలుగులోనే కాకుండా పరిచయం చేసిన అన్ని భాషల్లో క్లిక్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో అయితే ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. మరోవైపు నాన్ స్టాప్ హంగామా అంటూ బిగ్ బాస్ ఓటీటీ కూడా ప్రారంభించారు. 12 వారాల్లో ఇప్పటికే దాదాపు 8 వారాలు పూర్తయ్యాయి. అటు బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనే సభ్యులు అంటూ ఒక […]
ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా రియాలిటీ షోలను ఆదరిస్తున్నారు టీవీ ప్రేక్షకులు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది బిగ్ బాస్. తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షోను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు, హిందీలో 15 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో.. తమిళంలో కూడా 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల తమిళ బిగ్ బాస్ షోకి విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ గా గుడ్ […]
రీల్ యాక్టర్ కం రియల్ హీరో.. సోనూసూద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకాదరణ పొందిన సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్ హీరో అయిపోయాడు. అప్పటినుండి సోనూసూద్ ని విలన్ గా చూసేందుకు అభిమానుల మనసు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇక సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. సోనూసూద్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికి తెలిసిందే. విలన్ […]
సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తిండి కూడా లేక ఇబ్బంది పడిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. వర్సిటైల్ నటుడు విజయ్ సేతుపతి ఎంత బిజీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియా స్టార్ గా పలు బాషలలో నటిస్తున్నారు. ఓ ప్రక్క హీరోగా చిత్రాలు చేస్తూనే మరో ప్రక్క విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. నటుడుగా అనేక మైలు రాళ్లు అందుకున్న విజయ్ సేతుపతి ఈ స్థాయికి […]
ఎక్కడో విదేశాలలో ప్రారంభమైన ఓ రియాలిటీ షో మన దేశంలో ప్రారంభించి అన్ని భాషలలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని సీజన్లుగా ప్రసారమవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషలలోను అధిక రేటింగ్స్ దూసుకుపోతూ ఎంతో విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్క భాషలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి గల […]
భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. కమల్ హాసన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి దూరం కానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో […]