సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ ఎంత బాగా వస్తే, సినిమా అంత బాగా వస్తుందని నమ్మే హీరోల్లో విశాల్ ముందు వరసలో ఉంటారు. అందుకే డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఇప్పటికే ఎన్నో సార్లు గాయాల పాలయ్యాడు. అయినా సినమా కోసం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే తీసుకోడు విశాల్. భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎంత కష్టమైన చేస్తుంటాడు. ఆ కష్టమంతా అతని సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇలా సినిమా అద్భుతంగా రావాలని రిస్క్ తీసుకుంటూ గాయాల పలు […]
మంత్రి ఆర్కే రోజా.. ఒక హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా అందరికీ సుపరిచితమే. మంత్రి అయిన తర్వాత ఆవిడ చాలా బిజీ అయిపోయారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను కుటుంబసమేతంగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఒక్కరే కాదు.. కుటుంబ సభ్యులు అందరూ ప్రజలకు పరిచయం ఉన్నవారే. ప్రస్తుతం మంత్రి రోజా భర్త సెల్వమణి చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. […]
అంతా ఒక్కటే ఇది ఇండియన్ సినిమా.. అని ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా సౌత్- నార్త్ అనే వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు నార్త్ సినిమాల హవా నడిచినా.. ప్రస్తుతం అంతా సౌత్ స్టార్ పాన్ ఇండియా లెవల్లో కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. అయితే అసలు నార్త్ స్టార్స్ కి అ స్థాయిలో పోటీ ఇస్తున్న, ఇవ్వగలిగిన టాప్ 10 సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలతో ప్రభాస్ స్థాయి […]
ఇండియన్ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ డామినేషన్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ ముందంజలో ఉందని సీనియర్ దర్శకుడు భారతీ రాజా అభిప్రాయపడ్డారు. కరుణాస్ కథానాయకుడిగా వెన్నెల క్రియేషన్స్ పంతాకంపై పి.శశికుమార్ ‘ఆధార్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రాంనాథ్ పళణికుమార్ రచించి.. దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన […]
వనితా విజయ్ కుమార్ నిత్యం వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. సినిమా విషయాల్లో కంటే వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటుందంటూ ఆ మధ్య ఓ జోతిష్కుడు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె దివంగత నేత జయలలిత లాగా కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తుందని పేర్కొన్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో […]
సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తిండి కూడా లేక ఇబ్బంది పడిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. వర్సిటైల్ నటుడు విజయ్ సేతుపతి ఎంత బిజీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియా స్టార్ గా పలు బాషలలో నటిస్తున్నారు. ఓ ప్రక్క హీరోగా చిత్రాలు చేస్తూనే మరో ప్రక్క విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. నటుడుగా అనేక మైలు రాళ్లు అందుకున్న విజయ్ సేతుపతి ఈ స్థాయికి […]
తమిళ్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇళయ దళపతికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది హైకోర్ట్. విజయ్ ఎప్పుడూ పన్ను చెల్లించక పోవడమే కాక నిరంతరం తప్పించుకుంటూ ఉండటంతో, వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ […]
భార్య,భర్తల మధ్య సాన్నిహత్యాన్ని కన్నబిడ్డల మీద వాత్సల్యాన్ని చూపించేది కూడా సెలబ్రిటీలు వారి సోషల్ మీడియా ఖాతాలలో పెట్టేసి సో స్వీట్ అని ట్యాగ్స్ పెట్టేస్తున్నారు. అది నచ్చిన వాళ్ళు ఆహా అంటుంటే నచ్చని వాళ్ళు తెగ తిట్టి పోస్తున్నారు. ఇప్పుడు ఓ నటి చేసిన పోస్టుకు కూడా అదే పరిస్థితి వచ్చిపడింది. తమిళ దర్శకుడు అగత్యన్ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి సోషల్ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి […]
ఆ 59 ఏళ్ళ మహిళ ఇంట్లోనే ప్రత్యేక కిచెన్ నిర్వహిస్తూ నెలకు రూ.70వేలు సంపాదిస్తోంది. ముంబైలో గత రెండేళ్ల కిందట తన బంధులందరి కోసం ఆమె ప్రత్యేక వంటకాలు చేసింది. దీంతో వారికి ఆ వంటలు ఎంతో నచ్చాయి. వారు ఆమెను సొంతంగా కిచెన్ నిర్వహిస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఆమె పెరిమాస్ కిచెన్‌ను ప్రారంభించింది. ఆ కిచెన్ ద్వారా వంటలు వండుతూ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటూ మీల్స్, ఇతర వంటకాలను డెలివరీ చేస్తోంది. ఆమె […]