రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మూవీ ఊహించుకుంటుంటూనే పిచ్చెక్కిపోతుంది కదూ. మరి ఈ ఇద్దరి కాంబోలో ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడిగా మూవీస్, వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు పడుతూ స్టూడియోల వెంట తిరుగుతూ ఒక్క ఛాన్సు కోసం ఎదురుచూసే నటులు ఎంతోమంది ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు కనిపిస్తే ఒక్క ఫోటో తీసుకొని తెగ సంబరపడిపోతుంటారు.
ఇటీవల వచ్చిన తమిళ చిత్రాల్లో ప్రేక్షకుల ఆదరణను ఎక్కువగా పొందిన సినిమాగా ‘విడుదల’ను చెప్పొచ్చు. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే స్టార్ నటుడు విజయ్ సేతుపతి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల గురించి తెలుసన్నారు. ఇంకా ఆయనేం అన్నారంటే..!
'లోకి సినిమాటిక్ యూనివర్స్' నుండి నెక్స్ట్ రాబోతున్న దళపతి67(లియో) మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ యూనివర్స్ లో డైరెక్టర్ లోకేష్.. ఒక్కో మెయిన్ క్యారెక్టర్ యూనిక్ పేర్లతో పాటు స్పెషల్ గా జంతువులు, పక్షులతో సింబాలిక్ గా పోల్చడం మనం చూస్తున్నాం. అలా విక్రమ్ లో కమల్ హాసన్ ని ఈగల్(గద్ద)తో.. రోలెక్స్ ని స్కార్పియో(తేలు)తో.. సంతానంని కోబ్రా పాముతో.. తాజాగా లియోని లయన్(సింహం)తో అభివర్ణించారు.
తాజాగా వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమాలో తనకు ఓ హీరోకు మధ్య జరిగిన చాలా సీన్స్ ను తొలగించినట్లు హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
సినీ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లకు అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఒక్కోసారి నటులు బయటకు వచ్చినపుడు వారిని అభిమానులు చుట్టుముట్టడం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భంగా నటీనటులు సహనం కోల్పోయి అభిమానులపై చిరాకుపడుతుంటారు.