SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Liger Movie First Review By Umair Sandhu Goes Viral

‘లైగర్’ మూవీ ఫస్ట్ రివ్యూ! ఇంతకీ సినిమా ఎలా ఉందంటే..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 24 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘లైగర్’ మూవీ ఫస్ట్ రివ్యూ! ఇంతకీ సినిమా ఎలా ఉందంటే..?

సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లైగర్‘ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ నుండి వస్తున్న సినిమా ఇది. అయితే.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేస్తూ లైగర్ మూవీని తెరకెక్కించాడు పూరి. అందులోనూ టైటిల్ కూడా ఇంటరెస్టింగ్ గానే అనిపించినప్పటికీ.. బాక్సర్ గా విజయ్ ని చూడటం ప్రేక్షకులకు కొత్తగా అనిపించవచ్చు.

ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ చేశాయి. అలాగే లైగర్ టీమ్ కూడా గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తోంది. అయితే.. ఏ సినిమా అయినా ముందుగా యూఎస్ఏ లో కాస్త ముందే రిలీజ్ అవుతాయనే సంగతి తెలిసిందే. తాజాగా లైగర్ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు ఉమైర్ సంధు. అతని గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

దుబాయ్ లో ఉంటూ అన్ని సినిమాలకు రివ్యూస్ ఇస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా లైగర్ మూవీ రివ్యూ ఇచ్చాడు. ‘ఈ సినిమాను విజయ్ దేవరకొండ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఇది పక్కా విజయ్ వన్ మ్యాన్ షో. లైగర్ ఒక సీటిమార్ మాస్ ఎంటర్టైనర్. ముఖ్యంగా స్టంట్స్, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ ప్యాకేజీ. కాకపోతే స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయి’ అని చెప్పాడు ఉమైర్ సంధు. అలాగే సినిమాకి 3 పాయింట్స్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

ప్రస్తుతం ఉమైర్ సంధు ఇచ్చిన లైగర్ ఫస్ట్ రివ్యూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు విజయ్ అభిమానులలో లైగర్ పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ మార్కెట్ లో అడుగుపెడుతుండగా, అనన్య పాండే హీరోయిన్ గా తెలుగులో పరిచయం అవుతోంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు దాదాపు ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. మరి లైగర్ సినిమాపై మీ అభిప్రాయాలు, అంచనాలను కామెంట్స్ లో తెలియజేయండి.

#Liger is Citii Maar Mass Entertainer. #VijayDeverakonda is One Man Show. He Stole the Show all the way. Terrific Action Stunts & Direction. #RamyaKrishnan is Surprise Package. Story & Screenplay is Average.

⭐⭐⭐

— Umair Sandhu (@UmairSandu) August 23, 2022


Tags :

  • First Review
  • latest tollywood news
  • Liger
  • Mike Tyson
  • Umair Sandhu
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • హీరో విజయ్‌ దేవరకొండకు సహాయం.. మీడియాను తప్పుబట్టిన నటుడు సుధాకర్‌!

    హీరో విజయ్‌ దేవరకొండకు సహాయం.. మీడియాను తప్పుబట్టిన నటుడు సుధాకర్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam