సమంత 'శాకుంతలం' ప్రీమియర్ షో సోమవారం రాత్రి ప్రదర్శించారు. దీంతో సినిమా టాక్ ఏంటనేది బయటకొచ్చేసింది. అదే టైంలో మూవీలో ప్లస్సులు, మైనస్ లు గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
నార్మల్ టైంలో సినిమాల రిలీజ్ అంటే ఓ మాదిరిగా ఉంటుంది. కానీ సంక్రాంతికి రిలీజ్ అంటే మాత్రం ఆయా చిత్రాలపై ఓ రకమైన ఎక్స్ పెక్టేషన్స్ కచ్చితంగా ఉంటాయి. అందుకే తెలుగులో కావొచ్చు, తమిళంలో కావొచ్చు స్టార్ హీరోలు.. తమ మూవీస్ ని ఈ పండక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు. అలా ఈ ఏడాది తెలుగులో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా వచ్చేస్తున్నారు. ఇక తమిళంలో అజిత్ ‘తునివు'(తెలుగులో తెగింపు) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. […]
నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయన కూడా అలాంటి సినిమాలే చేస్తుంటారు. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటారు. 2021 డిసెంబరులో ‘అఖండ’గా వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాలయ్య.. దాదాపు ఏడాది తర్వాత ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎలాంటి రచ్చ చేయాలా అని ఆల్రెడీ ఫ్యాన్స్ ప్లాన్స్ వేసేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో సినిమా సెన్సార్ రివ్యూ.. ఆ ఎక్స్ […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి రచ్చ చేయడం గ్యారంటీ! ఎందుకంటే ఎక్కడా చూసినా ‘వాల్తేరు వీరయ్య’ హంగామానే కనిపిస్తుంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ మూవీపై రోజురోజుకు ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్పించి అస్సలు తగ్గడం లేదు. వీటన్నింటికి ఇంకాస్త ఎనర్జీ యాడ్ చేసినట్లు.. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా ఈ మూవీపై మరింత అంచనాల్ని పెంచుతూ పోయింది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ […]
పాన్ ఇండియా సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో కనిపించే ఉత్సాహం వేరు. ప్రస్తుతం కోలీవుడ్ ఫ్యాన్స్ లో అలాంటి ఆనందమే కనిపిస్తోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుండి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులు తమ బాహుబలిగా భావిస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, […]
బాలీవుడ్ లో బాయ్ కాట్ సెగ ఇంకా చల్లారలేదు. ఈ ఏడాది వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర ఘెరంగా ఫెయిలయ్యాయి. ఈ మధ్య వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’.. హీరో అమిర్ ఖాన్ సినిమాల్లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ కి పెద్ద హిట్ అవసరం. అలాంటి హిందీ చిత్రసీమ.. భారీ బడ్జెట్ తో తీసిన ‘బ్రహ్మాస్త్ర’పై భారీ అంచనాలు పెట్టుకుంది. తెలుగులో దీన్ని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ చేశారు. మరి […]
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని సౌత్ ఇండియాలో డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు సినిమా […]
సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లైగర్‘ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ నుండి వస్తున్న సినిమా ఇది. అయితే.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేస్తూ లైగర్ మూవీని తెరకెక్కించాడు పూరి. అందులోనూ టైటిల్ కూడా ఇంటరెస్టింగ్ గానే అనిపించినప్పటికీ.. బాక్సర్ గా విజయ్ ని చూడటం ప్రేక్షకులకు […]
Ponniyin Selvan: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చాలాకాలం తర్వాత ‘ పొన్నియన్ సెల్వన్’ అనే భారీ పీరియాడిక్ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విడుదలకు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇటీవలే […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు-కీర్తీ సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మహేశ్ లుక్స్, స్లాంగ్ అన్నీ ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా నచ్చేశాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తునే జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ […]