Mike Tyson: రౌడీ హీరో విజయ్ దేవర కొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లైగర్’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25 థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ పాత్ర చేశారు. సినిమాకు కీలకమైన ఆ పాత్రలో తళుక్కున మెరిశారు. లైగర్‌కు ఎక్కువ హైప్ రావటానికి మైక్ టైసన్ కూడా ఓ […]
సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లైగర్‘ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ నుండి వస్తున్న సినిమా ఇది. అయితే.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేస్తూ లైగర్ మూవీని తెరకెక్కించాడు పూరి. అందులోనూ టైటిల్ కూడా ఇంటరెస్టింగ్ గానే అనిపించినప్పటికీ.. బాక్సర్ గా విజయ్ ని చూడటం ప్రేక్షకులకు […]
ప్రపంచ ప్రఖ్యాత మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ హఠాత్తుగా వీల్ చైర్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 56 ఏళ్ల టైసన్ అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టులో ఇలా వీల్ చైర్లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు ఆయన చేతితో వాకింగ్ స్టిక్ కూడా పట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను […]
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్ ల విషయంలో అనిశ్చితి నెలకొంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, మూవీ బడ్జెట్ పెరగడం.. హీరోల రెమ్యూనరేషన్, ఆర్టిస్టుల వేతనాలు పెరగడం లాంటి విషయాలతో నిర్మాతలు షూటింగ్స్ ని నిలిపివేశారు. ఇలాంటి సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదే లైగర్ హీరో విజయ్, మైక్ టైసన్ ల రెమ్యూనరేషన్ ల వార్త. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ […]
పూరీ జగన్నాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో యిజాన్నిచూపించడంలో ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పాడు. అతడి సినిమాలో హీరో పలికే డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పూరీని డ్యాషింగ్ డైరెక్టర్ అంటారు. ప్రస్తుతం పూరీ లైగర్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే తాజాగా హనుమకొండలో జరిగిన లైగర్ ప్రీ రిలీజ్ వేడుకలో మైక్ టైసన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ‘లైగర్’ ప్రస్తుతం దేశ […]
చిత్ర పరిశ్రలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలపైనే ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక మూవీనే తెలుగు పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా భారీ బజ్ ను క్రీయేట్ చేసింది. ఆ చిత్రమే‘లైగర్’. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. యూట్యూబ్ లో రికార్డులు క్రీయేట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ […]
ప్రపంచ క్రీడారంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు మైక్ టైసన్. ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాదు.. వారిని గాయాలపాలు కూడా చేసేవాడని ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా ప్రయాణమయ్యాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. […]
మైక్ టైసన్.. బాక్సింగ్ లేజండ్ గా అందరికి సుపరిచితులు. తన బాక్సింగ్ కెరియర్ లో ఎన్నో సంచలన విజయాలు సాధించి బాక్సింగ్ లో లేజండ్ గా ఎదిగారు. అతను రింగ్ లో ప్రవేశించాడా ఇక ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరగెట్టాల్సిందే. కానీ ఇదిలా ఉంటే ఇప్పుడు అతని గురించి అందరికీ తెలియని కొన్ని సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు ఏంటా సంచలన నిజాలనేదే కదా మీ ప్రశ్న. ఇక విషయం ఏంటంటే..? ముందుగా తను రింగ్ […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. బాక్సింగ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైసన్ తొలిసారి ఒక ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే లైగర్‌పై భారీ అంచనాలు ఉండగా మైక్ టైసన్ కూడా యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై అంచానా తారా స్థాయికి […]