SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Boxing Champion Mike Tyson Spotted Wheelchair Miami International Airport

Mike Tyson: వీల్‌చైర్‌లో బాక్సింగ్‌ దిగ్గజం మైక్ టైసన్.. ఆందోళనలో అభిమానులు!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 23 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mike Tyson: వీల్‌చైర్‌లో బాక్సింగ్‌ దిగ్గజం మైక్ టైసన్.. ఆందోళనలో అభిమానులు!

ప్రపంచ ప్రఖ్యాత మాజీ హెవీవెయిట్ బాక్సింగ్‌ ఛాంపియ‌న్  మైక్ టైసన్ హఠాత్తుగా వీల్ చైర్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 56 ఏళ్ల టైసన్ అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టులో ఇలా వీల్ చైర్‌లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు ఆయన చేతితో వాకింగ్ స్టిక్ కూడా పట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్‌ చైర్‌ వాడాలని సలహా ఇచ్చారట. ఇటీవల న్యూయార్క్‌లోనూ టైసన్ వాకింగ్ స్టిక్‌ సాయంతో నడుస్తూ కనిపించాడు. ఈ విషయం గురించి మైక్ టైసన్ మాట్లాడుతూ.. వాకింగ్ స్టిక్ కేవలం జాగ్రత్త కోసమేనని, తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పాడు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా ప్రస్తుతం వాటికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నానని అన్నారు.

ఇక మైక్ టైసన్ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆయనతో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్‌ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందే అని ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో ఓ ముఖ్య పాత్రలో మైక టైసన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Former heavyweight boxing champion Mike Tyson’s health failing him and says his ‘expiration date may come really soon’
Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica. pic.twitter.com/ITHHAwfJQK

— Zedbugs (@Zedbugs1) August 17, 2022

  • ఇది చదవండి: నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోలేం కదా! : జాన్వీ కపూర్
  • ఇది చదవండి: ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్‌కి కారణం …

Tags :

  • boxing
  • Liger Movie
  • Mike Tyson
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

  • వరుసగా రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌! ప్రధాని మోదీ ప్రశంసలు

    వరుసగా రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌! ప్రధాని మోదీ ప్రశంసలు

  • స్మోకింగ్ చేస్తూ కనిపించిన ప్రముఖ హీరోయిన్.. ఫొటో వైరల్!

    స్మోకింగ్ చేస్తూ కనిపించిన ప్రముఖ హీరోయిన్.. ఫొటో వైరల్!

  • వీడియో: చాలారోజుల తర్వాత బయట కనిపించిన పూరీ-ఛార్మీ!

    వీడియో: చాలారోజుల తర్వాత బయట కనిపించిన పూరీ-ఛార్మీ!

  • వీడియో: పులికి పాలుపట్టిన విజయ్.. జంతువులతో రౌడీ హీరో క్రేజీ గేమ్స్!

    వీడియో: పులికి పాలుపట్టిన విజయ్.. జంతువులతో రౌడీ హీరో క్రేజీ గేమ్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam