సాధారణంగా గాసిప్స్ లాంటి వాటికి నటీనటులు పెద్దగా స్పందించరు. కానీ మరీ శ్రుతిమించితే మాత్రం లీగల్ నోటీసులు పంపిస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తికి నటి ఊర్వశి రౌతేలా అలానే నోటీసులు పంపింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఉమైర్ సంధు పేరు తెలిసే ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఈ పేరు బాగా వైరల్ అవుతుంటుంది. విడుదలకు ముందే సినిమాలకు సంబంధించి రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. అవి సక్సెస్ అయిన దానికంటే బోర్లాపడిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు వింటామా అని అభిమానులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో కూడా డార్లింగ్ ని పెళ్ళెప్పుడు అంటూ బాలకృష్ణ అడిగేశారు. కృతిసనన్, అనుష్క ఫోటోలు చూపించి.. వీళ్ళలో ఎవరు అంటూ ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు బాలయ్య. ప్రభాస్ మాత్రం ఏమీ లేదంటూ […]
డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అందరూ డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుని మురిసిపోతూ ఉంటారు. ఇంక బాహుబలి తర్వాత డార్లింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడిచచ్చిపోతారు. అందరికీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు.. ఎవరిని చేసుకుంటాడు అనే ప్రశ్నలే ఉండేవి. అయితే ఇన్నాళ్లూ ప్రభాస్ పెళ్లి రేపు, ఎల్లుండి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల […]
పాన్ ఇండియా సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో కనిపించే ఉత్సాహం వేరు. ప్రస్తుతం కోలీవుడ్ ఫ్యాన్స్ లో అలాంటి ఆనందమే కనిపిస్తోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుండి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులు తమ బాహుబలిగా భావిస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, […]
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని సౌత్ ఇండియాలో డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు సినిమా […]
సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లైగర్‘ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ నుండి వస్తున్న సినిమా ఇది. అయితే.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేస్తూ లైగర్ మూవీని తెరకెక్కించాడు పూరి. అందులోనూ టైటిల్ కూడా ఇంటరెస్టింగ్ గానే అనిపించినప్పటికీ.. బాక్సర్ గా విజయ్ ని చూడటం ప్రేక్షకులకు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు-కీర్తీ సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మహేశ్ లుక్స్, స్లాంగ్ అన్నీ ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా నచ్చేశాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తునే జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ […]
ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం బృందం ప్రీరిలీజ్ ఈవెంట్, ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచుతున్నారు. ఇక ఇద్దరు సూపర్‌స్టార్లను ఒకేసారి తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, కృతిసనన్ జంటగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంలో 3డి మోషన్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడి(లంకేశ్)గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ రాఘవ్(రాముడు)గా, కృతిసనన్ సీతగా […]