SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kantara Qualifies For 2023 Oscar Nominations Confirmed By Hombale Films

ఆస్కార్ రేసులో ‘కాంతార’.. వైరల్ అవుతున్న ప్రొడ్యూసర్ ట్వీట్!

    Published Date - Tue - 10 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్కార్ రేసులో ‘కాంతార’.. వైరల్ అవుతున్న ప్రొడ్యూసర్ ట్వీట్!

ఈ మధ్యకాలంలో రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న ప్రయోగాత్మక సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఆడియెన్స్ సినిమాలు చూసే విధానం మారిపోయిందని మేకర్స్ కూడా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఏ జానర్ సినిమాలైనా కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. పాన్ ఇండియా వైడ్ హిట్ చేస్తున్నారు. అలా ప్రేక్షకులకు కొత్త కలిగించేలా చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా ఆడియెన్స్ కి కొత్త ఫీల్ కలిగించిన సినిమాలలో ‘కాంతార‘ ఒకటి. కన్నడ భాషలో రూపొందిన ఈ సినిమా.. 2022లో బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది.

kantara movie

ఇక ప్రస్తుతం కాంతార మూవీ.. ఆస్కార్ పై గురిపెట్టిన సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి.. దర్శకత్వం వహించిన చిత్రం కాంతార. ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. సుమారు రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార.. పాన్ ఇండియాని షేక్ చేస్తూ.. దాదాపు రూ. 400 కోట్లు కలెక్ట్ చేసింది. కర్ణాటకలో పుంజర్లి తెగకు చెందిన భూతకోల, వారి పూజ్యదైవం వరాహమూర్తి కథాంశంతో ఈ కాంతార సినిమాను రూపొందించారు. మొదటగా కన్నడ వరకే విడుదలైన కాంతార.. బిగ్ సక్సెస్ అవ్వడంతో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.

అలా విడుదలైన అన్నిచోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అత్యధిక లాభాలు రాబట్టింది. ఇప్పుడీ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిర్ణయించుకున్నారు నిర్మాతలు. జనవరి 24న 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ని ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంతార సినిమాని కూడా ఆస్కార్ లిస్టులో చేర్చాలని అకాడమీకి అప్లికేషన్ పంపించారు కాంతార నిర్మాతలు. తాజాగా కాంతార మూవీ ఆస్కార్ నామినేషన్స్ కి రెండు కేటగిరీలలో అర్హత పొందిందని ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా ఆస్కార్ కి క్వాలిఫై అయ్యిందని చెబుతూ.. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు.

kantara movie

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కాంతార.. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ కేటగిరిలలో ఆస్కార్ కి క్వాలిఫై అయిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రిషబ్ శెట్టి హీరోగా నటించి రూపొందించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్.. సినిమాలో వరాహ రూపం సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. మరోవైపు కాంతారకి సీక్వెల్ కూడా రాబోతుంది. మరి కాంతార మూవీ.. ఆస్కార్ రేసులో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

We are overjoyed to share that ‘Kantara’ has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms

— Hombale Films (@hombalefilms) January 10, 2023


Tags :

  • Hombale Films
  • Kantara Movie
  • Movie News
  • Oscars 2023
  • Rishab Shetty
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐ లవ్ నాగచైతన్య.. చాలా బాగుంటాడు: హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

ఐ లవ్ నాగచైతన్య.. చాలా బాగుంటాడు: హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

  • నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

    నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

  • ఎవరి వల్లా కాని పని చిరంజీవి వల్ల అయ్యింది: గుమ్మడి కూతురు శారద

    ఎవరి వల్లా కాని పని చిరంజీవి వల్ల అయ్యింది: గుమ్మడి కూతురు శారద

  • సుహాస్ వాళ్ళని గుర్తుపెట్టుకుని మరీ సెటిల్ చేస్తున్నాడు: నిర్మాత శరత్ చంద్ర

    సుహాస్ వాళ్ళని గుర్తుపెట్టుకుని మరీ సెటిల్ చేస్తున్నాడు: నిర్మాత శరత్ చంద్ర

  • ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా?.. బాలయ్య పక్కన రెండు సినిమాలు చేసింది!

    ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా?.. బాలయ్య పక్కన రెండు సినిమాలు చేసింది!

Web Stories

మరిన్ని...

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు
vs-icon

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..
vs-icon

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!
vs-icon

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
vs-icon

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

తాజా వార్తలు

  • ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకులు ప‌ని చేసేది 18 రోజులే.. సెలవుల జాబితా ఇదే..!

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్ వహాబ్ రియాజ్‌..

  • 5 నిమిషాలు గడిచాక అంపైర్ నిర్ణయం.. గొడవకు దిగిన పాక్-బంగ్లా ఆటగాళ్లు..!

  • ఎవరు దిష్టి పెట్టారో.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం: అదిరే అభి

  • గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడి.. రూ.50 లక్షల కారును తగలబెట్టిన డాక్టర్

  • హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం.. సినీ రచయిత సహా 8 మంది అరెస్ట్..!

Most viewed

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

  • హర్షసాయికి ఏమైంది? 5 నెలలుగా ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు!

  • జియాగూడ యువకుడి హత్య కేసు.. అతడిని నరికి చంపింది ఎవరో కాదు!

  • తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

  • ఓటీటీ స్పెషల్ ధమాకా.. ఈ వారం 20 చిత్రాలు రిలీజ్!

  • హీరోపై పిచ్చితో.. ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశా: రష్మిక మందాన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam