ఇటీవల సౌత్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాలు ప్రపంచ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి.. వసూళ్లు కూడా అదే రేంజ్ లో రాబట్టాయి. కాంతార మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది.
ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడు ఎవరి కాంబినేషన్స్ సెట్ అవుతాయో చెప్పలేం. కొన్ని కాంబినేషన్స్ ని మనం ఎక్స్ పెక్ట్ చేయకుండానే జరిగిపోతుంటాయి. మరికొన్ని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ.. అనుకోకుండా సెట్ అయ్యే కాంబినేషన్స్ ఆడియెన్స్ కి ఎక్కువ థ్రిల్ కలిగిస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంబో సెట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
చిన్న సినిమాగా విడుదలై కన్నడ సినిమా స్థాయిని పెంచింది 'కాంతార'. స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడీ మూవీకి కొనసాగింపుగా 'కాంతార 2' రాబోతుంది. ఈ నేపథ్యంలో కాంతార 2కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
'కాంతార' సినిమాకు ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇంకా దక్కుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ మూవీ హీరో కమ్ డైరెక్టర్ కు అరుదైన గౌరవం లభించింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తోంది. మెున్న కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన ఈ పరిశ్రమ నిన్న కాంతారతో ప్రభంజనం నెలకొల్పింది.
కర్ణాటక ప్రాంతానికి చెందిన భూతకోల, వరాహ దైవం బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీల చూపు మెుత్తం ఆస్కార్ అవార్డుల పైనే ఉంది. తమ దేశం నుంచి నామినేట్ అయిన చిత్రాలకు అవార్డు వస్తుందా? రాదా? అన్న ఆసక్తి ప్రతీ సినిమా ప్రేక్షకుడిలోనూ ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో ఆస్కార్ కు నామినేట్ అవ్వడమే గొప్ప అని చాలా దేశాలు భావిస్తుంటాయి. అలాంటి క్రమంలోనే ఇండియా నుంచి అదీ మన తెలుగు పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది […]
గతేడాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘కాంతార‘ ఒకటి. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేజీఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. కర్ణాటకలోని […]
కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ.. వసూళ్లలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తొలుత కన్నడలో విడుదలైన ఈ ఫిల్మ్ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీల్లో అనువాదమైంది. ఈ మూడు భాషల్లోనూ ‘కాంతార’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లతో వావ్ అనిపించింది. థియేట్రికల్ […]
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్ ఎవరంటే చాలామంది రష్మిక పేరు చెబుతారు. ఎందుకంటే ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె వరసగా తెలుగు, తమిళ, హిందీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఆరేళ్ల కెరీర్ లో ఇప్పటివరకు 17కి పైగానే సినిమాలు చేసింది. ఇందులో గ్లామర్ రోల్స్ తోపాటు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా ఉన్నాయి. అలానే ఈ మధ్య కాలంలో రష్మికపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. చేస్తుంది కూడా కన్నడ నెటిజన్సే. […]