గతేడాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘కాంతార‘ ఒకటి. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేజీఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. కర్ణాటకలోని […]
కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ.. వసూళ్లలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తొలుత కన్నడలో విడుదలైన ఈ ఫిల్మ్ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీల్లో అనువాదమైంది. ఈ మూడు భాషల్లోనూ ‘కాంతార’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లతో వావ్ అనిపించింది. థియేట్రికల్ […]
కాంతార సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో.. ఎలాంటి కలెక్షన్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలయ్యి.. దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసింది. వందల కోట్ల కలెక్షన్లు సాధించింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఆస్కార్ రేసులో కూడా కాంతార చోటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా కాంతార సినిమా పేరు మరోసారి వార్తల్లో బాగా నానుతుంది. ఈ సినిమాలో సీన్ ఒకటి.. వాస్తవంగా వెలుగు […]
ఈ మధ్యకాలంలో రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న ప్రయోగాత్మక సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఆడియెన్స్ సినిమాలు చూసే విధానం మారిపోయిందని మేకర్స్ కూడా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఏ జానర్ సినిమాలైనా కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. పాన్ ఇండియా వైడ్ హిట్ చేస్తున్నారు. అలా ప్రేక్షకులకు కొత్త కలిగించేలా చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా […]
‘కేజీఎఫ్’.. మన దేశంలో తీసిన వాటిలో అద్భుతమైన సినిమా. మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన సినిమా. దీని తర్వాత కన్నడ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘కాంతార’. చెప్పాలంటే ఈ రెండింటిని నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ. అయితే ఈ రెండు చిత్రాలకు చాలా తేడా ఉంది. ఒకటి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూళ్లు సాధించగా.. మరొకటి రెండు పార్టులుగా రిలీజైన వేల కోట్ల వసూళ్లు సాధించింది. […]
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాల సంఖ్య పెరిగిందని చెప్పాలి. ఇటు బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేస్తూనే.. మరోవైపు ప్రపంచ దేశాలలో ఇండియన్ సినిమాలు ఉనికిని చాటుకున్నాయి. 2022.. తెలుగు సినీ ప్రేక్షకులకు మరో మెమోరీ కాబోతుంది. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు.. అంతకుమించి ప్లాపులు.. అన్నింటినీ మించి జనాలకు పేర్లు కూడా తెలియని సినిమాలెన్నో. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలు […]
ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన […]
‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు.. కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక ప్రొడ్యూసర్స్ కి వందల కోట్ల లాభాలు చూపించాయి. ప్రస్తుతం కన్నడలో మాత్రమే సినిమలు తీస్తున్న వీళ్లు.. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అన్ని భాషల్లోనూ మూవీస్ తీద్దామని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లే వేల కోట్లు పెట్టి మరీ సినిమాలు తీస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ హోంబలే అధినేత విజయ్ ఏం చెప్పారు? […]
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో ‘కాంతార’ ఒకటి. థియేటర్స్ లో, ఓటిటిలో విడుదలై నెలలు దాటిపోతున్నా కాంతార క్రేజ్ ఇంకా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంది. కర్ణాటకకు చెందిన భూతకోలా అనే సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రికార్డు క్రియేట్ చేసింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపు రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ […]
మన జీవితంలో మరో ఏడాది ముగింపునకు వచ్చేసింది. ఎప్పుడైపోయిందో, ఎలా అయిపోయిందో తెలియకుండానే ఎన్నో మంచి మంచి అనుభూతులని గుర్తులుగా మిగుల్చుతూ చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమైపోయింది. గత రెండేళ్లు, కరోనా వల్ల సినిమాలని చాలావరకు ఓటీటీల్లోనే చూడాల్సి వచ్చింది. కానీ ఈ ఇయర్ మాత్రం అలా కాదు.. తిరిగి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు, పలు బ్లాక్ బస్టర్-హిట్ సినిమాల్ని చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్ లో పదుల […]