SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kantara Disappointed The Audience On Ott Without Song Of Varaha Roopam

OTTలో ప్రేక్షకులను నిరాశ పరిచిన ‘కాంతార’! షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే?

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 24 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OTTలో ప్రేక్షకులను నిరాశ పరిచిన ‘కాంతార’! షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే?

గత కొన్ని రోజులుగా భారతదేశ చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతున్న పేరు ‘కాంతార’. రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా చిత్రాలను సైతం వెనక్కి నెట్టి.. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది కాంతార. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టి, మరిన్ని రికార్డుల వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే కాంతార సినిమాని థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎదురు చూపులు ఫలించి గురువారం (నవంబర్ 24) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాని ఓటీటీలో చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురౌతున్నారు. అదేంటి థియేటర్లో చూసి బాగుందన్న వారే ఇప్పుడు ఎందుకు బాగోలేదు అంటున్నారు అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉంది. అదేంటంటే?

‘కాంతార’.. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల మనసు దోచుకుంది కాంతార. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ప్రాణం పోసింది అంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అండ్ వరాహా రూపం సాంగ్ అనే చెప్పాలి. కాంతార BGM ఎంతలా ప్రేక్షకుల్లోకి వెళ్లింది అంటే.. ఎక్కడ చూసినా ఆ పాటే, ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్కే సెల్ ఫొన్స్ లలో వినిపిస్తోంది. దాంతో కాంతార ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రేక్షకులు. ఎట్టకేలకు గురువారం నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది కాంతార. కానీ ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులు చాలా నిరాశకు గురైయ్యారు. అందుకు ప్రధాన కారణం.. కాంతారలో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్, వరాహా రూపం సాంగ్, ఆ అరుపులు ఓటీటీ రిలీజ్ లో కనిపించకపోవడమే.

ott

Audience upset with the new version of #Varaharoopam song that is being played on the Amazon Prime. #Kantara. #KantaraOnPrime. pic.twitter.com/rRtisIv1io

— Streaming Updates (@OTTSandeep) November 24, 2022

అవును కాంతార మ్యూజిక్ ను పూర్తిగా మార్చేశారు మేకర్స్. వరాహా రూపం సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మంత్రముగ్దుల్ని చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంత గొప్ప పాటను ఎందుకు మార్చేశారో అభిమానులకు అర్దం కావడం లేదు. థియేటర్లో చూసిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి.. తీవ్ర నిరాశకు గురౌతున్నారు. ఏ సినిమాకైనా ఆయువు పట్టు సంగీతమే. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంటే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఆ సినిమా. ఈ మధ్య కాలంలో అలాంటి పాట, అలాంటి BGM ఉన్న సినిమా కాంతార. ప్రేక్షకులకు నచ్చిన అంశాలనే మార్చడంతో వారు ఒక్కింత నిరాశకు లోనౌతున్నారు. అయితే వరాహా రూపం పాటపై కాపీ రైట్ యాక్ట్ రావడంతోనే ఈ పాటను మార్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన కాంతార ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

ott

#Kantara is now streaming on an #OTT platform without the controversial #VarahaRoopam song. This has evoked mixed response from the audience as many feel the song sets the tone for the climax. Kantara without Varaha Roopam is like… Tell us in the comments below. pic.twitter.com/pJg7TtgCKE

— Bangalore Times (@BangaloreTimes1) November 24, 2022

@shetty_rishab please bring back #varaharoopam song, disappointed with the ott version!!! #KantaraOnPrime
This songs and the bgm hits very hard because of this we went for the theatres for many times now they not having this version Big disappointment💔#Kantara #KantaraMovie pic.twitter.com/uo2sLJuRKT

— ChaRRRan_tarak (@Charan06740540) November 23, 2022

Tags :

  • Amazon Prime Video
  • audience
  • Disappointed
  • Hombale Films
  • Kantara Movie
  • Movie News
  • OTT Releases
  • Rishab Shetty
  • Varaha Roopam Song
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam