సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. కెరీర్ విషయాలైనా, ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా అన్నీ సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. అయితే.. కొంతమంది మాత్రం కెరీర్ విషయాలతో పాటు తాము ఖాళీ టైమ్ లో చేసే పనులు కూడా ఫోటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లో కొంతమందే కాదు.. రోజురోజుకూ ఎంతోమంది సెలబ్రిటీలు చేరిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. కెరీర్ విషయాలైనా, ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా అన్నీ సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. అయితే.. కొంతమంది మాత్రం కెరీర్ విషయాలతో పాటు తాము ఖాళీ టైమ్ లో చేసే పనులు కూడా ఫోటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లో కొంతమందే కాదు.. రోజురోజుకూ ఎంతోమంది సెలబ్రిటీలు చేరిపోతున్నారు. వారిలో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినవారు కూడా ఉంటున్నారు. అలా బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్ అయి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా రచ్చ చేస్తున్న సెలబ్రిటీలలో దీప్తి సునైనా ఒకరు.
ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ ద్వారా క్రేజ్ సంపాదించుకొని.. ఏకంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం అందిపుచ్చుకుంది. ఇంకేముంది.. బిగ్ బాస్ లోకి వచ్చాక.. షోని ఫాలో అయ్యేవారంతా ఈ బ్యూటీని కూడా ఫాలో అయిపోయారు. వెరసి.. దీప్తి ఫ్యాన్ ఫాలోయింగ్ మిలియన్స్ కి చేరుకుంది. అయితే.. ‘కిరాక్ పార్టీ’ అనే సినిమాలో నటించిన బిగ్ బాస్ లో పాల్గొన్న దీప్తి.. ఆ తర్వాత హౌస్ నుండి బయటికి వచ్చాక.. ఎందుకోగానీ సినిమాలైతే కంటిన్యూ చేయలేదు. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమా కిరాక్ పార్టీ ఒక్కటే. అప్పటినుండి మళ్లీ యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూనే కెరీర్ సాగిస్తోంది ఈ భామ.
ఇదిలా ఉండగా.. ఇదివరకు గ్లామర్ షో పరంగా ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ వచ్చిన దీప్తి.. ఇటీవల కాస్త డోస్ పెంచి ఫోటోలు, వీడియోలు పెడుతూ హీటెక్కిస్తోంది. రీసెంట్ గా బాత్రూమ్ లో సెల్ఫీస్ పోస్ట్ చేసిన అమ్మడు.. తాజాగా పెయింటింగ్ వేస్తూ.. థైస్ చూపుతున్న పిక్స్ పెట్టింది. మిలియన్స్ లో ఫాలోయర్స్ ఉన్నారు.. ఊరుకుంటారా! అలా పోస్ట్ చేసిందో లేదో.. అప్పుడే నిమిషాలలో వైరల్ చేస్తూ.. షేర్ చేసేస్తున్నారు. ప్రస్తుతం దీప్తి సునైనా పెట్టిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి పాతికేళ్ల దీప్తి సునైనా.. గ్లామర్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.