ఇండస్ట్రీనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా గ్లామర్ షోకి వేదికలుగా మారిపోతున్నాయి. హీరోయిన్స్ నుండి బుల్లితెర నటీమణులు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలు.. ఇలా అందరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేందుకు రెడీ అయిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారిలో 'దీప్తి సునైనా' ఒకరు.
యూట్యూబర్ గా మంచి ఫేమ్ సంపాదించుకొని.. బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఇంకేమైనా ఉందా.. ఏకంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.
యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా మరోసారి ప్రేమలో పడింది. దీనికి సంబంధించి ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందంటే..!
సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. కెరీర్ విషయాలైనా, ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా అన్నీ సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. అయితే.. కొంతమంది మాత్రం కెరీర్ విషయాలతో పాటు తాము ఖాళీ టైమ్ లో చేసే పనులు కూడా ఫోటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లో కొంతమందే కాదు.. రోజురోజుకూ ఎంతోమంది సెలబ్రిటీలు చేరిపోతున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ, స్టార్ యూట్యూబర్ దీప్తి సునైనా.. తన ఫాలోవర్స్ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. తన ఇన్ స్టాలో బోల్డ్ ఫొటోలు పెట్టేసరికి అందరూ ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారు.
బిగ్ బాస్ ఐదో సీజన్ లో షన్ను-సిరి ఎంతలా రెచ్చిపోయారు తెలిసిందే. ఆ విషయం జనాలు దాదాపు మర్చిపోయారు. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా ఆమెని అర్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ డిస్కషన్ లోకి వచ్చింది.
తెలుగు బుల్లితెరపై తన అందచందాలతో కుర్రాళ్ల మనసు దోచిన బ్యూటీ దీప్తీ సునైనా. తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెలియని వారు ఉండరు. యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించిన ఈ చిన్నది తన అందం, యాక్టింగ్, డ్యాన్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో దీప్తి సునైనాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. […]
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుంటూ ఎంతోమంది సెలబ్రిటీ హోదాలను దక్కించుకుంటున్నారు. అలా ఫేమ్ వచ్చిందో లేదో.. కొద్దికాలంలోనే ఏదొక టీవీ షోలో పాల్గొని సందడి చేసేస్తున్నారు. అలా యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సొంతం చేసుకున్న బ్యూటీలలో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయిన దీప్తి.. వీడియోల ద్వారా అభిమానులను సంపాందించుకొని ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సెకండ్ సీజన్ […]
ఒకప్పుడు సినిమా స్టార్స్ ని సెలబ్రిటీలు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా స్టార్స్ తో సెలబ్రిటీలు అయిపోతున్నారు. ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు. అలా యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయిన వారిలో దీప్తి-షన్ను జోడీ కచ్చితంగా ఉంటుంది. ఆల్బమ్ సాంగ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన వీళ్లిద్దరూ వేర్వేరుగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జంటగానూ చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్స్ లో పాల్గొన్నారు. ఇక మంగళవారం, దీప్తి […]
దీప్తి సునైనా అనగానే ఓ ఆ అమ్మాయా.. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటుంది. బిగ్ బాస్ షోకు కూడా వచ్చింది అని చాలామంది గుర్తుపట్టేస్తారు. ఇక షన్ను అలియాస్ షణ్ముక్ జస్వంత్ తో ఆమె కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చాలానే చేసింది. వీళ్లిద్దరి రీల్ జోడీగానే కాకుండా రియల్ జోడీగానూ చాలానే గుర్తింపు తెచ్చుకున్నారు. చేతులపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో గానీ గతేడాది వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ తర్వాత నుంచి ఎవరికీ వారు […]