SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Chiranjeevi Met With Kapil Dev At Falaknuma Palace Hyd

ఇటు ‘మెగాస్టార్’ – అటు ‘హర్యానా హరికేన్’ – సినీ క్రీడాభిమానులకు కన్నుల పండగ!!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 30 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇటు ‘మెగాస్టార్’ – అటు ‘హర్యానా హరికేన్’ – సినీ క్రీడాభిమానులకు కన్నుల పండగ!!.

మెగాస్టార్ చిరంజీవి త‌న జీవితంలో ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్వ‌యంకృషితో ఉన్న‌త స్థాయికి ఎదిగిన చిరు ఇప్పుడు ఎంద‌రికో ఆద‌ర్శం అయ్యారు. క‌ష్టం విలువ తెలిసిన చిరు ఎవరికి ఏ క‌ష్టం వ‌చ్చిన‌ త‌ప్ప‌క సాయం చేస్తుంటారు. క‌రోనా స‌మ‌యంలో ఎన్నో సాయాలు చేసిన చిరంజీవి ఇటీవ‌ల ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్ కూడా అందించారు.   చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా ప‌ని చేయ‌డంతో ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖుల‌తో ప‌రిచయాలు ఎక్కువే.  భారతదేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించిన దిగ్గజ క్రికెటర్  1983లో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కపిల్ టీమ్‌ని విజయ తీరాలకు చేర్చారు.  కెప్టెన్‌గా భారత్‌కు ఆయన మరెన్నో మరుపులేని విజయాలు అందించారు.  కపిల్‌దేవ్‌  మెగాస్టార్ రీసెంట్ గా ఫలక్ నుమా ప్యాలస్ లో  కలుసుకోవడం ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఫలుక్‌నామా ప్యాలెస్‌లో జరిగిన ఓ సమావేశంలో కపిల్‌దేవ్‌ను మెగాస్టార్ కలిశారు. మెగాస్టార్ భార్య సురేఖ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘నా పాత మిత్రుడు కపిల్‌దేవ్‌ను చాలా కాలం తర్వాత ఫలుక్‌నామా ప్యాలెస్‌లో కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు.  ఆ రోజులను గుర్తు చేసుకున్నాను. ఆయన మనకు మొదటి ప్రపంచకప్‌ అందించిన హర్యానా హరికేన్’ అంటూ మెగాస్టార్‌ ట్వీట్‌ చేశారు.

చిరు ఇంట్రెస్టింగ్ ట్వీట్ మీకోసం: 

Wonderful meeting my old friend @therealkapildev after a long time. The exquisite #FalaknumaPalace setting made it even more special. Travelled back in time at multiple levels & Fondly recalled old memories.He is very much the #HaryanaHurricane who won us our #FirstWorldCup pic.twitter.com/Y4Ezfhp65j

— Chiranjeevi Konidela (@KChiruTweets) August 29, 2021

Tags :

  • Falaknuma
  • Kapil Dev
  • Megastar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘భోళాశంకర్‌’ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌!

‘భోళాశంకర్‌’ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌!

  • BCCI: నేనే బోర్డు అధ్యక్షుడినైతే.. టీమిండియాకు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది

    BCCI: నేనే బోర్డు అధ్యక్షుడినైతే.. టీమిండియాకు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది

  • Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

    Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

  • Indian Premier League: ఇండియన్ ప్లేయర్లకు దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం.. ప్రూఫ్ ఇదే: టీమిండియా లెజెండ్

    Indian Premier League: ఇండియన్ ప్లేయర్లకు దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం.. ప్రూఫ్ ఇదే: టీమిండియా లెజెండ్

  • రైలు ప్రమాదాన్ని పసిగట్టి.. ప్రయాణికులను కాపాడిన యువకుడు..

    రైలు ప్రమాదాన్ని పసిగట్టి.. ప్రయాణికులను కాపాడిన యువకుడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam