మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
‘గాడ్ ఫాదర్’ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఈ దసరాకి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో చిరుతోపాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించాడు. వీళ్లు ఇద్దరూ డ్యాన్స్ చేసిన ‘థార్ మార్ థక్కర్ మార్’ పాట, ఈ మధ్య రిలీజై మెగా అభిమానులతో మాస్ స్టెప్పులు వేయిస్తోంది. ఇక పొలిటికల్ మాస్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఈ సినిమాలో చిరు.. ఓల్డ్ లుక్ తో స్టైలిష్ గా దర్శనమిస్తున్నారు. ఈ […]
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ జోరు పెంచేశాయి. ఇప్పటికే మూవీ యూనిట్ విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇంక చిరు- చెర్రీ […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకుకి కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇక వీళ్లతో పాటు శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనాతో హోమ్ […]
మెగాస్టార్ అంటే తెలుగు ప్రజలకు ఒక రకమైన వైబ్రేషన్ కలిగించే పేరు. ఆయన సినిమా రిలీజ్ అంటే మెగా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమా తీయడం కోసం ఎందరో దర్శకులు ఎదురు చూస్తుంటారు. ఆయనతో సినిమా తీయడం ఒక గోల్ గా పెట్టుకున్న దర్శకులు ఎందరో. ” ఈరోజు కోసమే నేను వేచి ఉన్నాను, నా ఆల్ టైమ్ హీరోతో సినిమా తీయనున్నాను” అని బాబీ ట్వీట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. […]
ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి ఎంత సరదాగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోను అందరితో కలిసిపోతారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, సోషల్ మీడియాలోను యమ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు, ఇతర అంశాలకు సంబందించిన వివరాలను ఎప్పుడూ సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుంటారు చిరు. ఇక అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి దెయ్యం లుక్ లో కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ కూల్ గా కనిపించే చిరంజీవి […]
మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరు ఇప్పుడు ఎందరికో ఆదర్శం అయ్యారు. కష్టం విలువ తెలిసిన చిరు ఎవరికి ఏ కష్టం వచ్చిన తప్పక సాయం చేస్తుంటారు. కరోనా సమయంలో ఎన్నో సాయాలు చేసిన చిరంజీవి ఇటీవల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ కూడా అందించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పని చేయడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పరిచయాలు ఎక్కువే. భారతదేశానికి తొలి […]
ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చేస్తోంది. ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే కావడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టిన రోజు నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫ్యాన్స్ సన్నాహలు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి బర్త్ డే రోజు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అది కూడా ఒకటి, రెండు సర్ ప్రైజ్ లు కాదు.. ఏకంగా నాలుగు అప్డెట్స్ రానున్నాయి. ఈసారి […]
ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆచార్య కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా నేపధ్యంలో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పరస్థితులు మామూలు దశకు చేరుకోవడంతో షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన టీజర్, […]
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో తెగ బిజీగా మారాడు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వెంట వెంట చిత్రాల్లో నటిస్తూ కాస్త దూకుడు పెంచాడనే చెప్పాలి. ప్రస్తుతం చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో చిరుకి జోడిగా నటిస్తోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇక దీంట్లో తనయుడు రామ్ చరణ్ కూడా దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే విడుదల టీజర్‌తో పాటు ఫోటలతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. చిరంజీవి ఈ సినిమాతో పాటు ఇంకా రెండు మూడు […]