యాదాద్రి భువనగిరి జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం తెలిసిందే. అయితే ప్రమాద సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఒక వ్యక్తి అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
హైదరాబాద్ ఫలక్ నుమాలో దారుణం చోటు చేసుకుంది. డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించటం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఆ యువతిని చంపి ఆ తర్వాత మృతదేహాన్ని దుండగులు యువతి ఇంటి సమీపంలో నగ్నంగా పడేశారు. ఇక సమాచారం తెలియటంతో పోలీసులకు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి గల కారణాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక యువతిని ఎవరు చంపారనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం […]
మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరు ఇప్పుడు ఎందరికో ఆదర్శం అయ్యారు. కష్టం విలువ తెలిసిన చిరు ఎవరికి ఏ కష్టం వచ్చిన తప్పక సాయం చేస్తుంటారు. కరోనా సమయంలో ఎన్నో సాయాలు చేసిన చిరంజీవి ఇటీవల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా అందించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పని చేయడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పరిచయాలు ఎక్కువే. భారతదేశానికి తొలి […]