SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ccl 2023 Thaman Blistering Knock Helps Telugu Titans Reached 98 Against Punjab De Sher

వీడియో: థమన్ విధ్వంసకర బ్యాటింగ్.. ఫోర్లు, సిక్సర్ల జోరు..

పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి ఆడారు. క్రీజులోకి వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభినులను ఉత్సాహ పరిచాడు.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 4 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: థమన్ విధ్వంసకర బ్యాటింగ్.. ఫోర్లు, సిక్సర్ల జోరు..

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2023లో భాగంగా పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి ఆడారు. క్రీజులోకి వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభినులను ఉత్సాహ పరిచాడు. 18 బంతుల్లో 37 పరుగులు చేసి తెలుగు టైటాన్స్ కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టైటాన్స్ కు థమన్ ఇన్నింగ్స్ ప్రాణం పోసిందని చెప్పాలి.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలుగు టైటాన్స్ కు మంచి శుభారంభం లభించింది. పవర్ ప్లే ముగిసేసరికి టైటాన్స్ 3 ఓవర్లలో 38 పరుగులు చేసింది. టైటాన్స్ సారధి అక్కినేని అఖిల్ మరోసారి భాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అనంతరం వరుస వికెట్లు కోల్పోయి టైటాన్స్ కష్టాల్లో పడింది. 3 బంతులు ఎదుర్కున్న సుధీర్ బాబు(0) డకౌట్ గా వెనుదిరగగా, అశ్విన్ (1; 2 బంతుల్లో), రోషన్ (1; 3 బంతుల్లో) వెంటవెంటనే వెనుదిరిగారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన థమన్ వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 18 బంతులు ఎదురర్కున్న థమన్ 37 పరుగులు చేశాడు. దీంతో టైటాన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.

After the 1st Innings @TeluguWarriors1 have scored 98/4

Some Quality Knock from Captain @AkhilAkkineni8 – 28 Runs (14) including 3 Fours and 1 Six 💥#Thaman mass innings 😎🔥#Agent || #AkhilAkkineni || #CCL#CCL2023 || #TeluguWarriors#AgentOnApril28th pic.twitter.com/5GSB31A2pH

— Akhil Akkineni Trends (@AkhilTrends8) March 4, 2023

#CCL2023 thaman anna mass batting🔥
#cclcricketleague #CCL #Thaman #BBTitans2023 #WaltairVeerayya #Telugu #GangLeader @MusicThaman pic.twitter.com/UqovddWThL

— Agent bunty (@agentbunty55) March 4, 2023

Tags :

  • akkineni akhil
  • CCL 2023
  • SS Thaman
  • Telugu Titans
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘బ్రో’ సాంగ్ విని బూతులు తిడుతున్నారు.. థమన్ కామెంట్స్ వైరల్

‘బ్రో’ సాంగ్ విని బూతులు తిడుతున్నారు.. థమన్ కామెంట్స్ వైరల్

  • ‘గుంటూరు కారం’ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఔట్!

    ‘గుంటూరు కారం’ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఔట్!

  • Thaman: మ్యూజీషియన్‌ కష్టం విని చలించిన తమన్‌.. రూ.10 లక్షల సాయం

    Thaman: మ్యూజీషియన్‌ కష్టం విని చలించిన తమన్‌.. రూ.10 లక్షల సాయం

  • సన్ రైజర్స్‌కి అదృష్టంగా మారిన థమన్ ! ఏం చేసాడంటే?

    సన్ రైజర్స్‌కి అదృష్టంగా మారిన థమన్ ! ఏం చేసాడంటే?

  • సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ విజేతగా ‘తెలుగు వారియర్స్‌’.. ఎన్నిసార్లు కప్ గెలిచిందంటే..?

    సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ విజేతగా ‘తెలుగు వారియర్స్‌’.. ఎన్నిసార్లు కప్ గెలిచిందంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam