పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి ఆడారు. క్రీజులోకి వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభినులను ఉత్సాహ పరిచాడు.
ప్రో కబడ్డీ లీగ్ 2021లో శనివారం పుణేరి పల్టాన్‌తో చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్‌ను విజయం దిశగా నడిపించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. ఫస్ట్ హాఫ్‌లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 17-13తో అధిక్యంలో నిలిచింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 20-14తో మంచి అధిక్యత […]
కబడ్డీ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్‌లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. లీగ్ ప్రారంభం రోజు తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్న తెలుగు టైటాన్స్.. నేడు పుణెరీ పల్టన్స్‌తో అమితుమీ లేల్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఎలాగైన తమ స్థానం మెరుగుపర్చుకోవాలని తెలుగు టైటాన్స్ జట్టు భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తమ సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే గెలుపు ఖాయం. ఇక పుణెరీ […]
క్రీడాభిమానులకు అలరించేందుకు ‘లే పంగా’ అంటూ మన కబడ్డీ జట్లు సిద్ధమైపోయాయి. డిసెంబరు 22 నుంచి ఫిబ్రవరి వరకు కబడ్డీ ఫీవర్ కొనసాగుతుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగనున్నాయి. ఈ సీజన్ టైటిల్ ఫ్యావరెట్ గా తెలుగు టైటన్స్ బరిలోకి దిగుతోంది. ఈ సారి తెలుగు టైటన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని వారబ్బాయి నాగచైతన్య వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసలు ప్రో కబడ్డీ […]