పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి ఆడారు. క్రీజులోకి వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభినులను ఉత్సాహ పరిచాడు.
ఒకరేమో క్రికెట్ లో తోపు. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ ఇప్పుడు కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం సంగీత దర్శకుడు థమన్ మ్యానియా నడుస్తోంది. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు సంగీతం పరంగా సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. మ్యూజిక్ విషయంలో సినిమా దర్శకుల మొదటి ఛాయిస్‌గా థమన్ నిలుస్తున్నారు. థమన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక, తెలుగులో అందరు హీరోలతో థమన్ పనిచేశారు. అయితే, తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ప్రేమ అని చాలా […]
దర్శక ధీరుడు రాజమౌళికి మన దేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో హాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాట.. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో పని చేయడం కోసం సౌత్‌లోనే కాక.. బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు అనుకుంటారు. రాజమౌళి నుంచి పిలుపు వస్తే చాలు అని భావించే వారు […]
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తమన్. మిగతా హీరోలతో పోలిస్తే.. బాలయ్య సినిమాలకు తమన్ అందించే సంగీతం, బీజీఎం.. వేరే లెవల్ ఉంటాయి. ఇక అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఏరేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ఏడాది.. బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాకు కూడా తమనే సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సాధించింది. సినిమా విజయానికి తమన్ […]
సాధారణంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మనం ఎప్పటినుంచో కలవాలనుకునే మనిషి, చేయాలనుకునే పని జరిగినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ దీనికి అతీతం కాదు. ఇక సినిమా సెలబ్రిటీలు కూడా చాలా కంపోజ్డ్ గా ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం బరస్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. తమన్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో పూనకాలు వస్తాయి. మాస్ డైలాగ్ చెప్పాలన్నా, మాస్ డాన్స్ చేయాలన్నా బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అటు బాలయ్య కూడా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ డైలాగులతో కాకుండా రికార్డులతో కూడా సమాధానం చెబుతూ ఉంటాడు. అఖండతో సాధించిన అఖండ విజయాన్ని మరువక ముందే NBK 107తో ఇంకో మాస్ జాతర చేయబోతున్నట్లు చెప్పక చెప్పేశాడు. గోపీ […]
‘గాడ్ ఫాదర్’.. రీమేక్స్ స్పెషలిస్ట్ దర్శకుడు మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి.. అదే జోరును థియేటర్లలో ప్రదర్శిస్తోంది. దాంతో సినిమా యూనిట్ వరుసగా సక్సెస్ ఇంటర్వ్యూలను ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సత్యదేవ్, మోహన్ రాజ, నిర్మాత ఎన్వీ ప్రసాద్ లు తాజాగా […]
చిత్ర పరిశ్రమలో అవార్డులకు ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఈ అవార్డులు వారిని మరింత ఉత్సాహాపరుస్తూ ఉంటాయి. దాంతో వారు రెట్టించిన ఆనందంతో పనిచేసేందుకు ఇవి దొహద పడతాయి. తాజాగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిల్లో మన ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడ్నిసైతం అవార్డు వరించింది. ఈ అవార్డు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. అందులో భాగంగానే ఉత్తమ […]
Radhe Shyam: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘ర్యాథే శ్యామ్’ సినిమా భారీ అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు భారీ హిట్టయ్యాయి. రాథేశ్యామ్‌లోని తెలుగు వర్షన్ పాటలకు జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించగా.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే, తమన్ ఇచ్చిన ఓ థీమ్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ‘సోల్ […]