సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో తెలుగు వారియర్స్ మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. భోజ్‌పురి దబాంగ్ తో జరిగిన ఫైనల్ పోరులో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా తెలుగు వారియర్స్ సారథి అక్కినేని అఖిల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 67 పరుగులు) ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి ఆడారు. క్రీజులోకి వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభినులను ఉత్సాహ పరిచాడు.
ఇటీవల సోషల్ మీడియా క్రేజ్ తోనే టీవీ షోలు.. సినిమాలంటూ చాలామంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసుకుంటూ కనిపించిన వారు.. ఇప్పుడు సెలబ్రిటీలుగా సర్ప్రైజ్ చేస్తున్నారు. కొందరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నా.. టీవీ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సినిమాలలో కనిపించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఈ మధ్య వరుస బోల్డ్ […]
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో చురుగ్గా, చలాకీగా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు టీవీ షోస్ లో కూడా సందడి చేస్తూ వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఓ కుకింగ్ షోలో నిహారిక పాల్గొన్నారు. ఆహాలో చెఫ్ మంత్ర సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మంచు లక్ష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ముఖ్య అతిథులుగా మెగా డాటర్ నిహారిక, ఎం.ఎం. కీరవాణి కుమారుడు […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ సమంత గురించే మాట్లాడుకుంటోంది. ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సెలబ్రిటీలతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన సమంత అనారోగ్యానికి గురైందని తెలిసి.. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సమంత అనారోగ్యంపై ఆమె మాజీ […]
Child Actors: సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు కొన్ని సందర్భాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా ఎంతో ఫేమస్ అవుతారు. ముద్దు ముద్దు మాటలతో, అమాయకమైన ముఖంతో చూడగానే ఆకట్టుకుంటారు. చిన్న వయసులోనే తమదైన నటనతో కట్టిపడేస్తారు. అదీగాక చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికి కొందరు మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. పెద్దయ్యాక కొందరు హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతన్న వారిలో బేబీ […]
సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి, అక్కినేని హీరోలకు ఎంతటి గౌరవం, ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా కింగ్ నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. కింగ్ నాగ్ కి నటవారసులుగా నాగచైతన్య, అఖిల్ సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అయితే.. నాగచైతన్య – అఖిల్ లకు తండ్రి నాగార్జునే. అయినప్పటికీ మదర్స్ వేరనే సంగతి తెలిసిందే. దగ్గుబాటి లక్ష్మీగారికి నాగచైతన్య జన్మించగా.. అమలకు అఖిల్ జన్మించాడు. చిన్నతనం నుండి నాగచైతన్య చెన్నైలో తన […]
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న కేజీఎఫ్-2 మూవీపై సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ ఆటిట్యూడ్, యాక్షన్ కి తోడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాసివ్ టేకింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ఇక ఇప్పుడప్పుడే కేజీఎఫ్ మేనియా తగ్గేలా లేదు. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు రాకీ భాయ్ […]
టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కినేని అఖిల్ కు హిట్టు అందుకోవడానికి చాలా సమయమే పట్టింది. అన్నీ యావరేజ్ టాకుతో సరిపెట్టుకున్నా కూడా. ‘మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్’ మాత్రం హిట్టు కొట్టి అఖిల్ లో జోష్ పెంచింది. ఏజెంట్ సినిమా, అఖిల్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. సినిమా కోసం అఖిల్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. […]
అక్కినేని వారసుడు.. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం షాకింగ్ స్టైల్ లో ట్రాన్స్ ఫామ్ అవుతున్నాడు. అఖిల్ బాడీ ట్రాన్సఫర్మేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అఖిల్ కు సంబంధించి సినిమాల పరంగా కాకుండో మరో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదే అఖిల్ పెళ్లి విషయం గురించి. అవును.. తర్వరలోనే అక్కినేని అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు జోరుగానే ప్రచారం జరుగుతోంది. గతంలో అఖిల్ కు ప్రముఖ పాశ్రామిక వేత్తల […]