SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Balakrishna In Chiranjeevi Movie Shooting Old Pic Viral

చిరంజీవి మూవీ షూటింగ్ లో బాలకృష్ణ! ఓల్డ్ పిక్ వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 8 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిరంజీవి మూవీ షూటింగ్ లో బాలకృష్ణ! ఓల్డ్ పిక్ వైరల్!

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏ కొత్త విషయమైనా అభిమానులకు సర్ప్రైజింగ్ గానే ఉంటాయి. అందులోను తమ అభిమాన తారలకు సంబంధించి పాత పిక్ దొరికినా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా స్టార్డమ్ ని చవిచూస్తున్న సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వీరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే.. బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రసవత్తరంగా ఉండే కాంబినేషన్ ఏదంటే ముందుగా వీరిద్దరి పేర్లే వినిపిస్తాయి. ఇప్పటికే ఓవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య.. మరోవైపు బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. నందమూరి ఫ్యాన్స్ అంతా వచ్చే ఏడాది సంక్రాంతికి వీరి సినిమాల పోరు ఎలా ఉండబోతుందోనని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణలకు సంబంధించి ఓ ఓల్డ్ పిక్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆ పిక్ లో చిరు, బాలయ్య ఇద్దరూ కూడా ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజా సమాచారం.. ఆ ఫోటో ఘరానా మొగుడు ఫస్ట్ డే షూటింగ్ సమయంలో తీసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఘరానా మొగుడు సినిమా ఓపెనింగ్ కి బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యాడు. అదీగాక ఫస్ట్ షాట్ నే దర్శకుడు రాఘవేంద్రరావు.. శోభనం గది సీన్ షూట్ చేశాడని చెబుతున్నారు.

heros photos

ఆ సమయంలోనే బాలకృష్ణ.. షూట్ లో ఉన్న చిరుని అక్కడే కలిసి మాట్లాడినట్లు సినీవర్గాల సమాచారం. ఫోటో చూసినట్లయితే.. శోభనం కాస్ట్యూమ్ లో చిరు.. బ్లాక్ ప్యాంటు షర్టులో బాలకృష్ణ అప్పటి యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం చిరు, బాలయ్యలకు సంబంధించి ఈ ఓల్డ్ పిక్ నెట్టింట తెగవైరల్ అవుతోంది. ఇక సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ.. బాలయ్య, చిరు బయట ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు ఇలాంటి త్రోబ్యాక్ ఫోటోలు అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటాయి. సో.. చూడాలి మరి చిరు, బాలయ్య ఫ్యాన్స్ రాబోయే సినిమాలను ఎలా ఆదరిస్తారో!

ఘరానా మొగుడు ఓపెనింగ్ కు వచ్చిన బాలయ్యతో చిరు ముచ్చట్లు 💝 @KChiruTweets pic.twitter.com/P208YvrRr5

— Ravindranath Sriraj (@ravindraraj11) November 7, 2022

#GharanaMogudu
Opening Shot Clap by Balakrishna Garu https://t.co/6uRM83yBwW pic.twitter.com/C6vTUx9T4W

— MovieLand® (@Movieland5K) November 7, 2022

Tags :

  • Chiranjeevi
  • Gharana Mogudu
  • latest tollywood news
  • Nandamuri Balakrishna
  • Photo Viral
  • social media viral
  • Throwback Pic
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

    మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

  • ఇదీ చిరంజీవి వ్యక్తిత్వం అంటే!..

    ఇదీ చిరంజీవి వ్యక్తిత్వం అంటే!..

  • చిరంజీవితో సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

    చిరంజీవితో సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam