తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతో మంది అలనాటి నటీమణులు కొంత విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పని చేసిన ఇతర భాషల వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి.
ఈ ఫోటోలో విశ్వనటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ని చాలా ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు కదా.. చూస్తుంటే చాలా క్రితం పిక్ అని తెలిసిపోతుంది. పక్కనున్నది ఎవరబ్బా? అనుకుంటున్నారా?. ఆమె కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తే.
ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఏ హీరోకి దక్కనటువంటి అవకాశం చాలా తక్కువ సమయంలోనే ఈ యంగ్ హీరోకి దక్కింది.
సెలబ్రిటీల షూటింగ్ ముచ్చట్లు, ఆన్ లొకేషన్ ఫోటోస్ వారి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను కూడా భలే ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్ అయితే బాగా వైరల్ అవుతుంటాయి.
ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కనిపిస్తున్న ఈయనను గుర్తుపట్టారా? చిరు, పవన్ కు సంబందించిన వింటేజ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చిరు, పవన్ తో ఉన్న వ్యక్తి ఎవరబ్బా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఆయనెవరో తెలుసా?
ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక బాబుని ఆశీర్వదిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా? ఆ బాబు ఇప్పుడు ఒక సూపర్ స్టార్. హాలీవుడ్ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో. గుర్తుపట్టారా?
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అనేది త్వరగా కెరీర్ ప్రారంభించడానికి ప్లస్ అవుతుందేమో. కానీ, సక్సెస్ లో మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం సపోర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎప్పటికైనా సినిమా కథలు ఎంపిక చేసుకోవాల్సింది, సక్సెస్ కొట్టాల్సింది సొంతంగానే. ఇప్పుడు మీరు పైన ఫొటోలో చూస్తున్న పాప.. ఎవరో తెలుసా? ఆమె కూడా ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగుపెట్టింది.
ఏ భాషలో మొదలుపెట్టినా.. చివరికి సక్సెస్ అయ్యారా లేదా? అనేది పాయింట్. హీరోలంటే ఎక్కడివారు అక్కడే ముందు హిట్ అయ్యాక వేరే భాషలలో ట్రై చేస్తుంటారు. కానీ.. హీరోయిన్స్ అలా కాదు. మోడలింగ్ ద్వారా సినిమాలలో అడుగుపెట్టినప్పటికీ.. కెరీర్ లో మొదటి హిట్ ఏ భాషలో కొడతారనేది చెప్పలేం. టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు హీరోయిన్స్ కంటే.. ఎక్కువగా వేరే భాషలకు చెందిన బ్యూటీలే కనిపిస్తుంటారు. మీరు ఇప్పుడు పైన ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది.
ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనరల్ గా హీరోయిన్స్ కి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ వల్లనే ఫేమ్ వస్తుంటుంది. వారు చేసే రోల్స్ బట్టి.. కేటగిరిలుగా కూడా డివైడ్ చేస్తుంటారు. ఎందుకంటే.. కొంతమందికి రొమాన్స్, గ్లామర్ తో కూడిన రోల్స్ బాగా సెట్ అవ్వొచ్చు.. మరికొందరికి ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఫేమ్ రావచ్చు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప గ్లామర్ కేటగిరికే చెందుతుంది.
ఇండస్ట్రీలో తొంభై శాతం హీరోయిన్స్ మోడలింగ్ ద్వారా వస్తుంటారు. ముందుగా మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించి.. అలా కమర్షియల్ యాడ్స్.. బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ సినిమాలలో ఎంట్రీ ఇస్తుంటారు. ఇది ఎన్నాళ్ళుగానో జరుగుతూ వస్తోంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, లేనివాళ్లను పక్కన పెడితే.. భాషతో సంబంధం లేకుండా మోడలింగ్ ద్వారా అవకాశాలు అందుకొని హీరోయిన్స్ అయ్యేవారు ఎక్కువగా ఉంటారు. వారిలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకునేవారు రేర్. ఇప్పుడు మనం పైన ఫోటోలో చూస్తున్న బ్యూటీ.. రేర్ కేటగిరీకే చెందుతుంది.