SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vassishta Announced Movie With Chiru Movie

ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ సినిమా అప్ డేట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరో రీమేక్ సినిమాతో వస్తారేమో అనుకున్నారంతా కానీ కొత్త కథతో వస్తున్నట్లు ఈ పోస్ట్‌లో క్లియర్ గా కనిపిస్తుంది.

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 22 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

మెగాస్టార్ చిరంజీవి.. కథానాయకుడుగా, తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఈ నెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం జనాల అంచనాలను అందుకోలేకపోయింది. తమిళ వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడి తెలుగు జనాలను మెప్పించలేకపోయింది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ దాన్ని ఏ మాత్రం అందుకోలేకపోయింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ సినిమా అప్ డేట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరో రీమేక్ సినిమాతో వస్తారేమో అనుకున్నారంతా కానీ కొత్త కథతో వస్తున్నట్లు ఈ పోస్ట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే అన్నయ్య ఇన్ని రోజులకు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక పూనకాలు లోడింగ్ అంటూ.. యమ హంగామా చేస్తున్నారు మెగా అభిమానులు. ఇక అసలు విషయానికి వస్తే..

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువీ క్రియేషన్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో పంచభూతాల కాన్సెప్ట్‌‌ కథతో సినిమా ఉండబోతుందని ఈ పోస్టర్లో క్లారిటీగా కనిపిస్తుంది. మరి దీనికి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా? కళ్యాణ్ రామ్ కి “బింబిసార” లాంటి హిట్ ఇచ్చిన కొత్త దర్శకుడు వశిష్ట ఈ మూవీ డైరెక్టర్ గా చేయబోతున్నాడు. మొదటి సినిమాతోనే పీరియాడిక్ సోషియో ఫాంటసీ డ్రామా సినిమా చేయడం రిస్క్ అంటే ఆ రిస్క్ తోనే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వశిష్ట స్క్రిప్ట్ మీద తనకున్న కమాండ్ కి, తక్కువ బడ్జెట్ లో కూడా తను ఇచ్చిన అవుట్ పుట్ కి సినీ అభిమానులంతా ఫిదా అయ్యారు. ఇలాంటి దర్శకుడితో చిరు నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. చాలా రోజులుగా వీరి కాంబోలో సినిమా ఉంటుందని వస్తున్న వార్తలను నిజం చేస్తూ..

మెగాస్టార్ బర్త్ డే రోజున ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ కథ పంచభూతాల చుట్టూ తిరుగుతుందని పోస్టర్ చెప్పకనే చెప్పారు. అయితే వరుస పెట్టి రీమేక్స్ చేస్తున్న తరుణంలో ఇలాంటి స్ట్రెయిట్ సినిమా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడం గ్యారంటీ. మెగా అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, తమన్ , ఎన్టీఆర్, రవితేజ, సాయి ధరమ్ తేజ్, అనిల్ రావిపూడి, బాబీ, సాయి కుమార్, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, మారుతి, శ్రీను వైట్ల, దిల్ రాజు, సుకుమార్, గోపీచంద్ మలినేని, లావణ్య త్రిపాఠి, కీర్తి సురేష్, తమన్నా వంటి వాళ్ళు శుభాకాంక్షలు తెలిపారు. మరి మీరు కూడా బాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.

My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻

Wishing the BOSS of Masses a very happy birthday!🌟

Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥

More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn

— Vassishta (@DirVassishta) August 22, 2023

Tags :

  • Chiranjeevi
  • Megastar Chiranjeevi
  • Movie News
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam