సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏ కొత్త విషయమైనా అభిమానులకు సర్ప్రైజింగ్ గానే ఉంటాయి. అందులోను తమ అభిమాన తారలకు సంబంధించి పాత పిక్ దొరికినా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా స్టార్డమ్ ని చవిచూస్తున్న సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వీరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే.. బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రసవత్తరంగా ఉండే కాంబినేషన్ ఏదంటే ముందుగా వీరిద్దరి పేర్లే వినిపిస్తాయి. ఇప్పటికే […]
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో వారు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 22న మెగాస్టార్ తన 67వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ అన్ని తారాస్థాయిలో […]