SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anchor Shiva Jyothi Reacts On Pregnancy Rumours

ఆ వీడియో డిలీట్‌ చేయకపోతే.. ఏం చేయాలో అది చేస్తా: శివజ్యోతి

  • Written By: Dharani
  • Updated On - Wed - 20 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ వీడియో డిలీట్‌ చేయకపోతే.. ఏం చేయాలో అది చేస్తా: శివజ్యోతి

తీన్మార్‌ సావిత్రక్కగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది యాంకర్‌ శివజ్యోతి. ఓ మారుమూల ప్రాంతం నుండి వచ్చి.. యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకుని… బిగ్‌ బాస్‌ షోలో కూడా పాల్గొన్నది. ప్రస్తుతం తన యూట్యూబ్‌ చానెల్‌, వరుస షోలతో బిజీగా ఉంది శివజ్యోతి. ఈ క్రమంలో గత కొన్న రోజులుగా శివజ్యోతికి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. అదేంటి అంటే.. తను ప్రెగ్నెంట్‌ అని. కొన్ని రోజుల క్రితం శివజ్యోతి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో కలిసి.. మామిడి చెట్టు కింద దిగిన ఫోటోని షేర్‌ చేసింది. దీనిలో తను మామిడి కాయ తింటున్న ఫోజు ఇచ్చింది. దాంతో కొన్ని సైట్లు, యూట్యూబ్‌ చానెల్స్‌.. శివజ్యోతి ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు రాసుకొచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై శివజ్యోతి స్పందించారు. తన గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.. మర్యాదగా తను ప్రెగ్నెంట్‌ అంటూ పెట్టిన వీడియోలును డిలీట్‌ చేయాలని సూచించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘మీ అందరికీ ఓ ముచ్చట చెప్పాలి.. నా గురించి నాకు తెలియని విషయాలు చాలా ప్రచారం అవుతున్నాయి. ఎందుకు నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయో తెలియదు. స్టార్టింగ్‌లో ఎందుకులే రియాక్ట్ కావడం అని వదిలేశా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే.. నేను ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు మామిడికాయ పట్టుకుని ఓ ఫొటో దిగా.. దాన్ని పట్టుకుని ఇంత రచ్చ చేస్తున్నారు’’ అని తెలిపింది.

ఇది కూడా చదవండి: RCB మ్యాచుకు హాజరుకానున్న అధీర, రమికా సేన్!Shivajyothi‘‘అవును నేను లావు అయ్యాను. 30 ఏళ్లు వస్తున్నాయి.. శరీరంలో మార్పులు వస్తాయి.. మీకేంటి బాధ? దాన్ని పట్టుకుని ప్రెగ్నెంట్.. తల్లికాబోతుంది.. అంటూ టైటిల్స్ పెడుతున్నారు. నాకు లేదా యూట్యూబ్ చానెల్‌.. నేను పెట్టుకోలేనా? యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ఎంత కష్టపడతారో నాకు తెలుసు. పోనీలే బతకనియ్యి అని వదిలేశా. కానీ ఎప్పుడైతే నా పర్సనల్, ప్రొఫెషనల్ విషయాన్ని లేవనెత్తారో వదిలే ప్రసక్తే లేదు. వ్యూస్ కోసం ఇంత కక్కుర్తి పడతారేంటి. అవును నాకు పెళ్లై చానాళ్లు అయ్యింది.. నేను తల్లి కావాలని.. నా పిల్లల్ని ఎత్తుకోవాలని నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వార్తలు.. వారిని ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతాయో నేను మీకు చెప్పలేను. ఏడ్చినా మీకు వేరే విధంగా అర్థం అవుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: తెలుగు స్టార్ హీరోలపై KGF మదర్ క్రేజీ కామెంట్స్.. వీడియో వైరల్!

‘‘ఈ వార్తలు చూసి.. అందరూ ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారు. మీరు రాసిన రాతల వల్ల.. నాకు ఈవెంట్లు కూడా రావడం లేదు.. ప్రెగ్నెంట్ కదా.. ఆమె చేయదులే అని నాకు పని కూడా ఇవ్వడం లేదు. నా ఫ్రెండ్స్ అందర్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. నా జీవితంలో ప్నెగ్నెన్సీ అనేది చాలా గొప్ప విషయం. ఆ సమయం వస్తే నేనే మీకు చెబుతా. నా వ్యక్తిగత విషయాలు నేను చెప్తా.. నువ్ నీ యూట్యూబ్ ఛానల్‌లో నా ఫ్యామిలీ మ్యాటర్స్ లాగావు కాబట్టి.. నిన్ను విడిచిపెట్టా. ఇది రిక్వెస్ట్ అనుకుంటావో.. బెదిరింపు అనుకుంటావో నీ ఇష్టం. నేను ఏది చేయాలో అది చేస్తా’’ అంటూ శివజ్యోతి హెచ్చరించింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bigg boss
  • Latest Telugu Movie News
  • pregnant
  • Rumors
  • Shiva Jyothi
  • youtube
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • పెళ్లికి ముందు సె*క్స్ చేస్తే.. మగాడో కాదో తెలుస్తుంది: శ్రీ రాపాక !

    పెళ్లికి ముందు సె*క్స్ చేస్తే.. మగాడో కాదో తెలుస్తుంది: శ్రీ రాపాక !

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • అరియానా థైస్ షో.. అక్కడ మేకప్ వేయడం మర్చిపోయావ్ అంటూ ట్రోల్స్

    అరియానా థైస్ షో.. అక్కడ మేకప్ వేయడం మర్చిపోయావ్ అంటూ ట్రోల్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam