శివజ్యోతికి కష్టాలా? మంచి ఫేమస్ సెలబ్రిటీ కదా. ఆమెకు కష్టాలు ఏంటి? మొన్ననే బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నది. అలాంటి ఆమెకు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది?
శివజ్యోతి దంపతుల మీద కొంతమంది చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. అక్కా అంటూ ఆమెపై చీప్ కామెంట్స్ చేస్తున్నారు.
మారుమూల ప్రాంతాల నుండి మహా నగరాలకు వచ్చి తమ టాలెంట్‌తో అలరిస్తున్నారు యాంకరమ్మలు. అటువంటి వారిలో ఒకరు శివ జ్యోతి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు కానీ తీన్మార్ సావిత్రి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. చ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది జ్యోతి.
ఏ రంగంలోనైనా ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకున్నప్పుడు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడి.. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జీరో నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. సెలబ్రిటీ హోదా పొందిన వారిలో యాంకర్ శివజ్యోతి ఒకరు.
బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలుగా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఒకరు. న్యూస్ రీడర్ గా పాపులర్ అయిన శివజ్యోతి.. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదివి.. తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సంక్రాంతి అలా వెళ్లిపోయిందో లేదా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శుభకార్యాలు ఊపందుకున్నాయి. పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి కొత్తింట్లోకి అడుగుపెట్టడం వరకు చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పలువురు యూట్యూబర్స్.. గత కొన్ని నెలల్లో ఇల్లు, కార్లకు ఓనర్లు అవుతున్నారు. మంచి ముహుర్తాలు ఉండటం వల్ల ఏమోగానీ అస్సలు లేట్ చేయట్లేదు. ఇక ఇప్పుడు యాంకర్ గా పేరు తెచ్చుకున్న శివజ్యోతి కూడా కొత్తింట్లోకి అడుగుపెట్టేసింది. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో పాటు […]
సావిత్రక్క అలియాస్ శివజ్యోతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మనలానే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వయంకృషితో ఎదిగి.. తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకుంది. తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ దక్కించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందు వరకూ గ్లామర్ అనే పదానికి దూరంగా ఉంటూ వచ్చిన శివజ్యోతి.. ఎప్పుడైతే […]
ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిలో సొంతిల్లు అనేది కచ్చితంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలు అయినా సరే ఈ విషయంలో అతీతులు ఏం కాదు. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉండే కంటే మన కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. యాంకర్ గా ఫేమస్ అయిన శివజ్యోతి సొంతిల్లు కట్టుకుంది. తాజాగా గృహప్రవేశం కూడా జరిగింది. పలువురు యాంకర్స్ , […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్స్ నుండి నార్మల్ ఆడియెన్స్ వరకూ అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. సినిమాలు, సీరియల్స్ కాకుండా బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయినవారు చాలామంది ఉన్నారు. అలా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలలో శివజ్యోతి ఒకరు. ఈమె తీన్మార్ సావిత్రిగా అందరికీ సుపరిచితమే. న్యూస్ రీడర్ గా క్రేజ్ […]
మనిషి ఎంత సంపాదించినా, ఏం చేసినా సరే అందతా ప్రశాంతంగా బతకడం కోసమే. నచ్చిన ఫుడ్ తింటూ, ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో సేదతీరాలని అనుకుంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. రూపాయి రూపాయి పోగు చేసి సొంత ఇల్లు కట్టుకుంటారు. లేదంటే కొనుక్కుంటారు. అయితే ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు.. గృహప్రవేశం జరగక ముందు కూలిపోయే పరిస్థితి వస్తే.. గుండె ఆగినంత పని అవుతుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితే యాంకర్ శివజ్యోతికి ఎదురైంది. ఆ విషయాన్నే చెప్పిన […]