మణిరత్నం దర్శకత్వంలో శోభిత దూళిపాళ్ల నటించిన పొన్నియన్ సెల్వన్-2 ఇటీవల విడుదల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. అంతకముందు ఓ వెబ్ సిరీస్‌లో గ్లామరస్ పాత్రలో కనిపించి చర్చనీయాంశమయ్యారు. ఆమె సినిమా కెరీర్ మొదలైన నాటి నుండి శోభితపై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
నటి పునర్నవి.. 'బిగ్ బాస్'తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమెనే వీటిపై క్లారిటీ ఇచ్చేసింది. బోల్డ్ రిప్లయ్ తో నోరు మూయించేసింది.
సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ […]
జబర్దస్త్ ప్రొగ్రాం ఎందరో ప్రతిభావంతులకు మంచి వేదిక అయ్యింది. జబర్దస్త్ ద్వారా.. ఎందరో కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఈ ప్రొగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఇలా జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రచ్చ రవి. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్, విలన్ పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా రచ్చ రవికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలయ్యింది. రచ్చ రవికి యాక్సిడెంట్ అయ్యిందని.. అతడి […]
ఒక సినిమాని థియేటర్ లో చూసే ఆడియన్స్ ఎంతమంది ఐతే ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది ఓటీటీలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమాని ఆల్రెడీ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు.. సినిమా బాగుంటే మళ్ళీ ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ కంపెనీలు సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా లాభాలు […]
క్రికెట్- సినిమా రంగం మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హీరోయిన్లను క్రికటర్లు పెళ్లాడటం, క్రికెటర్లతో హీరోయిన్లు ప్రేమలో పడటం ఇప్పటివరకు చాలానే చూశాం. మన్సూర్ అలీఖాన్- షర్మీలా ఠాగూర్, అజహరుద్దీన్- సంగీత బిజ్లానీ, హర్భజన్- గీతా బస్రా, యువరాజ్ సింగ్- హేజల్ కీచ్, జహీర్ ఖాన్- సాగరిక ఘాట్గే, విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలను చూశాం. అయితే హీరోయిన్లతో ప్రేమలో ఉన్న వాళ్లు, హీరోయిన్లతో ఉన్నారంటూ పుకార్లు ఎదుర్కొంటున్న వాళ్లు కూడా […]
హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ.. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. కామెడీ సినిమాలు చేస్తూ అటు తనలో సీరియస్ నటుడు కూడా ఉన్నాడంటూ నిరూపించుకున్నాడు. సూపర్ సక్సెస్ అయిన కార్తికేయ్ సినిమాకి సీక్వెల్‌గా కార్తికేయ-2 తీసి సీక్వెల్‌తో హిట్టు కొట్టిన కొద్ది మంది హీరోల లిస్ట్ నిఖిల్ చేరిపోయాడు. ప్రస్తుతం కార్తికేయ-2 సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. […]
సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు అంటే జనాలకు ఆసక్తి ఎక్కువు. తమ అభిమాన నటీనటుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆశపడతారు. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే విశేషాలపై అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వార్తల గురించి తెలుసుకోవడానికి అభిమానులే కాక.. సామాన్యులు కూడా ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలోనే మీడియా, సోషల్ మీడియాల్లో వారికి సంబంధించిన వార్తలు ప్రచారం అవుతుంటాయి. తాజాగా టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ […]
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ.. దేశం విడిచి పారిపోయిన గురువు నిత్యానంద గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ ప్రచారం అవుతుంది. అదేంటంటే.. ఆయన మరణించాడని. భారత దేశం నుంచి వెళ్లిపోయిన నిత్యానంద విదేశాల్లోనే కన్నుమూశాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వార్తలపై నిత్యానంద స్పందించాడు. తాను బతికే ఉన్నానని.. కొన్ని రోజుల క్రితమే సమాధిలోకి వెళ్లి వచ్చానని తెలిపాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కూడా చేశాడు. ‘‘కొన్ని […]
హీరోయిన్ అనగానే.. గ్లామర్ షో చేస్తూ.. నాలుగు పాటల్లో కనిపిస్తే చాలనుకునే ఈ కమర్షియల్ రోజుల్లో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాయిపల్లవి. ఆమె రాకతో.. అప్పటివరకు ఉన్న ఈ భావాలు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించింది సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాదిన అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల […]