సాధారణంగా సినీ, బుల్లితెరపై నటిగా ప్రస్థానం మొదలు పెట్టి మంచి నటీగా గుర్తింపు పొందిన వారు.. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దూరమవుతున్నారు.
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. చిన్న, పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటున్నాయి. తాజాగా, ఓ గర్భిణి గుండెపోటుకు బలైంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'స్నేహితుడు' మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో వాట్సాప్ కాల్ ద్వారా ఓ గర్భిణీకి హీరో ప్రసవం చేస్తాడు. అచ్చం అలాంటి సంఘటన నిజ జీవితంలో కూడా జరిగింది.
వైద్యరంగం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం బెంగళూరులో తెగిపడిన మర్మాంగాన్ని బాలుడికి అతికించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికీ ఆపరేషన్ చేసి కడుపులో కత్తులు కటార్లు వదిలేస్తున్న వైద్యులు ఉండనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యుడు మహిళకు పురుడుపోసి కడుపులో టవల్ వదిలేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. మోహ్రానా ప్రాంతంలో నివాసముండే నజ్రానా […]
ఐశ్వర్య రాయ్.. భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అందమైన కళ్లతో కుర్రకారు మనస్సును కట్టి పడేస్తుంది ఈ మాజీ ప్రపంచ సుందరి. ఐశ్వర్య బచ్చన్ అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ బాలీవుడ్ భామ. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. ఆపై వారిద్దరికి ఆరాధ్య జన్మించింది. […]
బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ స్టేజీకి చేరుకుంది.. నటి మీనా. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల అరుదైన దుబాయ్ గోల్డెన్ వీసాను కూడా అందుకుంది. ఇక కెరీర్‌లో ఒడిదుడుకులు ప్రారంభం అయిన సమయంలోనే.. ప్రముఖ వ్యాపారవేత్త విద్యాసాగర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె నైనిక ఉంది. ఈ చిన్నారి కూడా సినిమాల్లో నటిస్తుంది. ఇది కూడా చదవండి: కరోనా పై నటి మీనా సెటైరికల్ […]
భర్త ఏదో నేరం చేసి జైలుకెళ్లాడు. ఇలాంటి సమయాల్లో భార్య.. అతడి కోసం ఎదురు చూస్తూ ఇటు పుట్టింటిలోనో.. లేక అత్తింటిలోనో గడుపుతుంది. భర్తలో మార్పు రావాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం అందుకు పూర్తి విరుద్ధం. భర్త జైలులో ఉన్నాడు. భార్యకేమో పిల్లల్ని కనాలని కోరికగా ఉంది. దాంతో మాతృత్వం పొందే హక్కు తనకుందని.. కానీ భర్త జైలులో ఉండటం వల్ల అది సాధ్యం కావడం లేదని.. కనుక తన భర్తకు పెరోల్ […]
తీన్మార్ సావిత్రక్కగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది యాంకర్ శివజ్యోతి. ఓ మారుమూల ప్రాంతం నుండి వచ్చి.. యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకుని… బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నది. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్, వరుస షోలతో బిజీగా ఉంది శివజ్యోతి. ఈ క్రమంలో గత కొన్న రోజులుగా శివజ్యోతికి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. అదేంటి అంటే.. తను ప్రెగ్నెంట్ అని. కొన్ని రోజుల క్రితం శివజ్యోతి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో కలిసి.. మామిడి […]
సోషల్ మీడియా ప్రపంచం కొత్త పుంతలు తొక్కడంతో ఏది జరిగినా క్షణాల్లో అంతా తెలిసిపోతుంటుంది. ఇక హీరోయిన్ ల విషయాలైతే మరీ తొందరగా పుకార్లు కూడా వచ్చేస్తాయి. పాము అంటే పడగా అనే ఈ రోజుల్లో నిజం ఎంత తొందరగా తెలిసిపోతుందో, అబద్దం అంత కన్నా తొందరగా ప్రచారం అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే? తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: నన్ను […]
సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందాడో చూస్తూనే ఉన్నాం. ఇంట్లో కూర్చొని విశ్వమంతటా ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాడు. అంగారకుడిపై కూడా ఇల్లు కట్టే స్థాయికి మన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆడపిల్లలు కూడా అంతరిక్షాన్ని చుట్టేస్తున్నారు. ఇంకా మగపిల్లాడు కావాలంటూ ఓ తల్లి పడిన ఆరాటం.. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గూర చేస్తోంది. కొన్ని విషయాల్లో మనిషి ఎంత మూర్ఖంగా, గుడ్డిగా వ్యవహరిస్తాడో ఈ విషయం తెలియజేస్తుంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం […]