జూనియర్ ఇలియానా గా పేరొందిన అరియానా గ్లోరీ హాట్ హాట్ అందాలతో వేడి పుట్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది.
బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ పొందిన బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన మత్తెక్కించే అందంతో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది. హాట్ ఫోజులతో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. మొదట యూట్యూబ్ ఛానల్ యాంకర్ అయిన ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ షో ద్వారా సెలబ్రిటీగా మారిపోయింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్య్వూ అరియానాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో అరియానాకు సంబంధించిన ఓ హాట్ ఫొటో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఈ అందాలు సరే అక్కడ మేకప్ లేదంటూ ట్రోల్ చేస్తున్నారు.
రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన అరియానా గ్లోరీకి ఊహించినంతగా తనకు సినీ అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని ఛానల్స్ లో ప్రొగ్రామ్స్ చేAస్తూ, సెలబ్రిటీల ఇంటర్య్వూలతో, యూట్యూబ్ స్టార్ గా స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ షో చేసే అరియానా తాజాగా షార్ట్ నిక్కర్ లో థైస్ షో చేసింది. ఈ హాట్ ఫొటోను ఇన్ స్టా ఖాతాలో పంచుకోగా నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మెడకు మేకప్ వేయడం మర్చిపోయావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ థైస్ కేక అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇన్ స్టాలో మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఈ బుద్దుగుమ్మ ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ గా మారుతోంది.