SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Adnan Sami Comments On Ys Jagan Mohan Reddy

సీఎం జగన్‌పై రెచ్చిపోయిన ప్రముఖ సింగర్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌ గెలుచుకోవటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై బాలీవుడ్‌ సింగర్‌ అద్నాన్‌ సమీ ఘాటుగా స్పందించారు.

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 14 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఎం జగన్‌పై రెచ్చిపోయిన ప్రముఖ సింగర్‌!

95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఇండియా అద్భుతాలను సృష్టించింది. ఈ సారి ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ క్యాటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకుంది. ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అనే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా ఆస్కార్‌ను గెలుచుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సాధించిన విజయాన్ని కొనియాడుతూ సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ తెలుగు జెండా ఎత్తులో ఎగురుతోంది. తెలుగు పాట ఆస్కార్‌ గెలిచినందుకు గర్వంగా ఉంది.

The #Telugu flag is flying higher!
I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv

— YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023

రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌, కీరవాణి అద్భుతానికి మారుపేరుగా మారారు. రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌, కీరవాణి, చంద్రబోస్‌, రాహుల్‌ సిప్లి గంజ్‌, కాలబైరవతో పాటు సినిమా బృందానికి శుభాకాంక్షలు. నాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని, దేశాన్ని గర్వపడేలా చేసినందుకు కృతజ్ఞతలు’’ అని అన్నారు. ఈ ట్వీట్లపై ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అద్నాన్‌ సమీ ఘాటుగా స్పందించారు. సమీ ట్విటర్‌ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ప్రాంతీయ భావం కలిగిన బావిలోని కప్ప. దానికి సముద్రం గురించి తెలియదు. ప్రాంతీయ హద్దుల్ని క్రియేట్‌ చేస్తున్నందుకు..

cm jagan

జాతీయ గౌరవాన్ని పెంపొందించలేకపోతున్నందుకు నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. జై హింద్‌’’ అని పేర్కొన్నారు. అద్నాన్‌ సమీ సీఎం జగన్‌పై ఇలా కామెంట్లు చేయటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ తెలుగును పొగుడ్తూ సీఎం జగన్‌ పోస్టు పెట్టిన సందర్భంలో అద్నాన్‌ రెచ్చిపోయారు. ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం సీఎం జగన్‌పై సమీ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వైఎస్‌ జగన్‌ అభిమానులు.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సమీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, సీఎం జగన్‌పై సింగర్‌ అద్నాన్‌ సమీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

What a regional minded frog in a pond who can’t think about the ocean because it’s beyond his tiny nose!! Shame on you for creating regional divides & unable to embrace or preach national pride!
Jai HIND!!🇮🇳 https://t.co/dodc3f0bfL

— Adnan Sami (@AdnanSamiLive) March 13, 2023

Tags :

  • Adnan Sami
  • Andhra Pradesh
  • Movie News
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam