ఒక స్టార్ సింగర్. పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి పడక గదిలో తన భార్య న*గ్న వీడియోను చిత్రీకరించి దాన్ని డీవీడీ చేశాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి అందరి ముందు ఛీ ఛీ అంటూ సింగర్ తమ్ముడు చెప్పడానికే సిగ్గుగా ఉంది అంటూ అసహ్యించుకున్నాడు. అంతేకాదు ఇండియాలో డబ్బులు ఎక్కువ వస్తాయని ఆ పని చేశాడంటూ ఆరోపణలు చేశాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఘాటుగా స్పందించారు.
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరూ స్టార్ హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా సంతోషం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు వారి కీర్తి పతాకాలను అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడించారు అంటూ ట్రిపుల్ […]