SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Actor Sudheer Brother Daughter Birthday Celebration Photos Goes Viral

Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

సుడిగాలి సుధీర్.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఓ మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించి.. నేడు స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్  సంపాదించాడు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sun - 28 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

సుడిగాలి సుధీర్.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఓ మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించి.. నేడు స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్  సంపాదించాడు.  ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ ప్రేక్షకాదరణ పొందాడు. ఈ షోలో ఇతని స్కిట్స్, పంచ్ లు అందర్ని కడుబ్బా నవ్విస్తాయి. సుధీర్ కామెడీ తో పాటు స్టైల్, డాన్స్ లు.. అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా రష్మీతో ప్రేమ అంటూ వచ్చిన రూమర్స్ తో వార్తల్లో నిలిచాడు సుధీర్. అయితే వారిద్దరి ప్రేమ అనే విషయంలో ఎంత వరకు నిజం ఉందో ఎవ్వరికీ తెలీదు. పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా చేస్తున్నారనే అనే టాక్ కూడా ఉంది.

సుధీర్ స్టార్ ఇమేజ్ పొందడంలో రష్మీ కారణమని చెప్పడంలో తప్పు లేదు. జబర్దస్త్ షోలో ద్వారా బుల్లితెరపై మెరిసిన సుధీర్.. ఇప్పుడు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొంతమంది హీరోలకు కూడా దక్కని క్రేజ్ ఇతనికి దక్కింది.  ఇటీవలే సుధీర్ హీరోగా నటించిన ‘ సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ రెండు సినిమాలు బాగానే ఆడాయి. ఇక సుధీర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. కాస్త టైం దొరికితే ఫ్యామిలీతో గడపడానికి సుధీర్ ఇష్టపడతాడు.

సుధీర్ కు రోహన్ అనే తమ్ముడు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ‘జబర్దస్త్’ లో ఒకటి రెండు సార్లు కనిపించాడు. అంతేకాక ఈటీవీలో వచ్చే పలు కామెడీ షోల్లో కనిపించి.. సందడి చేశాడు. ఇక రోహన్ కి రమ్య అనే అమ్మాయితో పెళ్లయ్యింది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా జన్మించింది. ఆ పాప పేరు స్తుతి. తాజాగా ఆ  చిన్నారి మొదటి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • birthday celebrations
  • Movie News
  • Photos Viral
  • Rohan
  • Sudigali Sudeer
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam