ఒకప్పుడు సినిమా స్టార్స్ ని సెలబ్రిటీలు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా స్టార్స్ తో సెలబ్రిటీలు అయిపోతున్నారు. ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు. అలా యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయిన వారిలో దీప్తి-షన్ను జోడీ కచ్చితంగా ఉంటుంది. ఆల్బమ్ సాంగ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన వీళ్లిద్దరూ వేర్వేరుగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జంటగానూ చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్స్ లో పాల్గొన్నారు. ఇక మంగళవారం, దీప్తి […]
తెలుగు యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సుమనే. ఇక మేల్ యాంకర్స్ లో ప్రదీప్ చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి తర్వాత బాగా పేరు తెచ్చుకున్న యాంకర్ అంటే శ్రీముఖినే. ఆ ఛానెల్ ఈ ఛానెల్ అనే తేడా లేకుండా అన్నిచోట్లు షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అదే టైంలో ఫ్యామిలీకి కూడా టైమ్ కేటాయిస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అలా తాజాగా […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా బర్త్ డేలు, పెళ్లిళ్లు.. ఇతర వేడుకలన్నీ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. బర్త్ డేలు మొదలుకొని.. ఫంక్షన్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ తో పాటు ఆఖరికి హోమ్ టూర్ వీడియోస్ అంటూ రచ్చ చేస్తున్నారు. అదీగాక ఎవరికి వారే సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని.. వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో […]
ఆది పినిశెట్టి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఆది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2006లో తేజ దర్శకత్వంలో వచ్చి.. “ఒక ‘వి’ చిత్రం” సినిమాతో ఆది పినిశెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత మిరుగమ్ అనే తమిళ సినిమాలో నటించి మెప్పించారు. వైశాలి, ఏకవీర, గుండెల్లో గోదావరి, మలుపు వంటి సినిమాలో అద్భుతంగా నటించి అందర్ని మెప్పించాడు. అలానే సరైనోడు సినిమాలో విలన్ గా నటించి […]
‘జబర్దస్త్’లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ గా చేస్తున్న రాకింగ్ రాకేష్.. గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం నుంచి అతడి టీంలో సుజాత కూడా చేస్తూ ఉంది. స్కిట్ లో జోడీగా చేసిన వీళ్లు.. రియల్ లైఫ్ లోనూ జంటగా మారేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రాకేష్ పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పాడు. ఈ క్రమంలోనే షోలో మాత్రమే కాకుండా బయటకూడా జంటగానే కనిపిస్తున్నారు. తాజాగా […]
బిగ్ బాస్ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. వారిలో సిరి, శ్రీహాన్ చాలా స్పెషల్. ఎందుకంటే గత సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి.. ఫైనల్ వరకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. రన్నరప్ గా నిలిచాడు. రూ.40 లక్షల సూట్ కేసు తీసుకుని, విన్నర్ అయ్యే సదావకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ […]
ఆమె పేరులోనే అందానికి డెఫినిషన్ ఉంది. ఇక ఫస్ట్ మూవీతోనే యూత్ మనసుల్లో చెరిగిపోని ప్లేస్ సంపాదించుకుంది. ఇక ఆమె సొట్టబుగ్గలకు అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగమ్మాయి కాకపోయినా సరే చూస్తే అచ్చ తెలుగందంలా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ రోజు ఆమె 32వ పుట్టినరోజు కూడా జరుపుకొంది. ఆమె గురించి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పుడు […]
హీరోయిన్లు అనగానే ప్రేక్షకులు దాదాపుగా వాళ్ల గ్లామర్ సైడ్ మాత్రమే చూస్తారు. కానీ సదరు బ్యూటీస్ కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు చిన్నప్పుడు చేసిన అల్లరి, తీసుకున్న ఫొటోలు అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. వాటిని చూసినప్పుడు.. అరే భలే ముద్దుగా ఉన్నారు కదా అని అభిమానులకు కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడంటే హీరోయిన్, యాక్టింగ్ అని బిజీబిజీగా ఉంటారు. చిన్నప్పుడు మాత్రం అలాంటి హడావుడి ఏం లేకుండా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫొటోలు తీసుకుని ఉంటారు. అలా […]
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఎవరైనా సరే తమకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బర్త్ డే వేడుకల్ని ఫుల్ కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ పుట్టినరోజు వస్తే.. సోషల్ మీడియా మొత్తం వాళ్ల ఫొటోలతో హోరెత్తిస్తుంటారు. వాళ్లతో పాటు బిగ్ బాస్ హౌసులోకి వచ్చిన పలువురు సెలబ్రిటీస్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ కూడా సదరు […]
స్టార్ హీరోయిన్ కంటే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఆమెకు ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ అలా కాకపోతే ఆమె పేరైనా సరే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె వంటలక్క కాబట్టి. తెలుగమ్మాయి కాకపోయినా సరే ప్రేక్షకులు మన మనిషిలా ఆమెని ఓన్ చేసుకున్నారు. ఇప్పటికే అర్థమైందనుకుంటా ఆమె ఎవరో. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఆమెనే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. టీవీ సీరియల్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు […]