సుడిగాలి సుధీర్.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఓ మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించి.. నేడు స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సంపాదించాడు.
Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై క్రేజీ స్టార్డమ్తో దూసుకుపోతున్నారు సుడిగాలి సుధీర్. నటుడిగా, యాంకర్‌గా, మెజీషియన్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. మ్యాజిక్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగారు. ‘‘సాఫ్ట్వేర్ సుధీర్’’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘గాలోడు, కాలింగ్ సహస్త్ర’ సినిమాలు చేస్తున్నారు. సుధీర్ ఇటు బుల్లితెరపై కూడా ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వర్క్ పరంగా ఎంత బిజీగా […]