హైదరాబాద్ : రెండేళ్లుగా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పనిభారం పెరుగుతోంది. ప్రతి రోజూ జూమ్ మీటింగులు, ఇది సరిగా రాలేదు..అది సరిగా రాలేదు. మళ్ళీ చేయాలి.. అంటూ బాస్ ఆర్డర్లు.. దీంతో చేసేదేమీలేక కొందరు ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. అయితే అతిగా పని చేయడం వల్ల నిజంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? అలాంటప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? ఒకవేళ ఓవర్ టైం పనిచేస్తే ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? దానివల్ల ఏమేం అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..? శరీరంలో వచ్చే ప్రమాద సంకేతాలను ఎలా గుర్తించాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాల్సిందే..!