తెరపై కనిపించేంత గొప్పగా ఉండవు సెలబ్రిటీల జీవితాలు. వారికి కూడా అనేక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమంత, శృతి హాసన్, నయనతార ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. తాజాగా సీరియల్ నటి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కనీసం తిండి కూడా తినలేకపోతోంది. ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో కూడా డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు. ఆ నటి ఎవరంటే?
కంటినిండ నిద్రపోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. మారిన కాలానికి అనుగుణంగా ఈ రోజుల్లో చాలా మంది నైట్ షిఫ్ట్స్ అంటూ రాత్రుళ్లు ఉద్యోగాలు చేస్తూ సరిపడ నిద్రపోవడం లేదు. దీంతో అనేక సమస్యలను కొని తెచ్చుకుని చివరికి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏకంగా 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోతుంటారు. రోజూ 8 గంటల మించి నిద్రపోవడం అంత మంచిది కూడా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే […]
మారిన కాలానికి అనుగుణంగా ఇప్పడు చాల మంది ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. తాజా కూరగాయలు, మిగిలిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటివి భద్రపరుచుకుని తర్వాత తింటున్నారు. అసలు ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం తినడం మంచిదేనా? ఇలా ఫ్రిజ్ లో దాచి పెట్టిన ఆహారం తినడం వల్ల ఏమైన దుష్ప్రభావాలు ఉన్నాయా? అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో […]
ప్రస్తుతం నడుస్తుంది కంప్యూటర్ ఎరా. డిజిటిలైజేషన్ ప్రపంచాన్ని ముందుకి నడుపుతోంది. దీనికి తగ్గట్టే.. ఈరోజుల్లో కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. సాఫ్ట్ వేర్ రంగంలోనే కాక అనేక ఉద్యోగాల్లో కంప్యూటర్ వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరంతా ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పని చేయడం అనేది పలు రకాల శారీరక సమస్యలకు దారి తీస్తుంది. వీటిలో ముఖ్యమైనది ఒబెసిటీ (స్థూలకాయం). అధిక బరువు పెరగడం వల్ల వచ్చే ఈ సమస్య చాలా ఇబ్బంది […]
మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా మనిషి అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. దిన చర్యలో భాగంగా కొందరు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తే, మరికొందరు 7,8 గంటలకు నిద్రలేస్తున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే? సాధారణంగా ప్రతీ మనిషి మధ్యాహ్నం తిన్నాక కొద్దిసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది. అలా నిద్రపోతే మంచిదని, ఉత్తేజం పెరుగుతుందని తమకు తామే నిర్ధారణకు వస్తారు. అలా మధ్యాహ్నం […]
హైదరాబాద్ : రెండేళ్లుగా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పనిభారం పెరుగుతోంది. ప్రతి రోజూ జూమ్ మీటింగులు, ఇది సరిగా రాలేదు..అది సరిగా రాలేదు. మళ్ళీ చేయాలి.. అంటూ బాస్ ఆర్డర్లు.. దీంతో చేసేదేమీలేక కొందరు ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. అయితే అతిగా పని చేయడం వల్ల నిజంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? అలాంటప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? ఒకవేళ ఓవర్ టైం పనిచేస్తే ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? దానివల్ల ఏమేం అనారోగ్య […]
కారణం లేకుండా పిల్లలు ఒంటరిగా కూర్చొనిఅదే పనిగా నవ్వుతుంటే అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. మూర్ఛ వ్యాధిలో ఇదో రకం అని వైద్యులు తెలిపారు. వైద్య భాషలో దీనిని గెలాస్టిక్ సీజర్స్ గా వ్యవహరిస్తారు. రెండు లక్షల మంది చిన్నారుల్లో ఒకరు ఈ అసాధారణ సమస్యతో బాధపడుతుంటారని ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఒకరు తెలిపారు. తాజాగా మూడేళ్ల బాలికకు విజయవంతంగా ఈ సర్జరీ చేసినట్లు తెలిసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా […]
దగ్గుబాటి రానా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన హుటాహుటిన అమెరికాకు పయనం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా రానా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చికిత్స నిమ్మిత్తం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన ఈ సమస్యపై ఎన్నో సార్లు చికిత్స కూడా తీసుకున్నాడు. రానా అమెరికాకు వెళ్లిన నేపథ్యంలో ఆయన అభిమానులు తెగ టెన్షన్‌లో ఉన్నారు. ఇక ప్రస్తుతం రానా అయ్యప్పనుమ్ […]
ఈ పోటీ ప్రపంచంలో మహిళలు రాత్రి, పగలు ఉద్యోగాలంటూ తిండి, తిప్పలు మరిచి పనిలో నిమగ్నమవుతుంటారు. ఇంకొంత మంది మహిళలు ఏకంగా సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల మహిళలకు భవిష్యత్‌లో కాని ముందు ముందు కాని రోగాల బారిన పడే ప్రమాదముందని ఆరోగ్యరంగ నిపుణులు, వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరిపిన పరిశోధనల్లో ప్రోటీన్ లోపం వల్ల మహిళలకు పలు రకాల సమస్యలు […]
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది రాత్రుళ్లు ఉద్యోగాలంటూ బిజీ లైఫ్ లో మునిగితేలుతున్నారు. మారిన సమాజానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక రాత్రి 12, ఒంటిగంట వరకు మొబైల్ తో చాటింగ్ లు, వీడియోలు, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు నేటి యువత. దీంతో చాలా మంది టైమ్ కి సరిగ్గా నిద్ర నిద్రపోవటమే మానేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ఏకంగా నిద్ర పోవటాన్ని కూడా మరిచిపోతున్నారు. ఇక దీని కారణంగా […]