డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం కచ్చితంగా అవకాశాలను వెతుకుతూ ఉంటాం. అయితే ఎలా వెతుకుతున్నాం? ఎవరిని సంప్రదిస్తున్నాం? ఎలాంటి పని చేయాలని చూస్తున్నాం? అనే ప్రశ్నలకు మీకు కచ్చితంగా సమాధానం తెలిసి ఉండాలి. లేని పక్షంలో ఎవరో విసిరే వలలో మీరు చిక్కుకోక తప్పదు.
ప్రతి ఒక్కరు.. తాము చేసే పని పట్ల నిజాయితీని ప్రదర్శించాలి. అంతేకానీ ఎవరు తమని చూడటంలేదులే అని.. పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు కొందరు ఉద్యోగులు తాము చేసే పనిని ఎవరు గమనిచడం లేదని భావించి.. ఇష్టారీతిన ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఉద్యోగులు.. తమ అధికారులకు దొరికిపోవడం లేటు కావచ్చు కానీ దొరకడం మాత్రం పక్కాగా జరుగుతుంది. తాజాగా ఓ ఉద్యోగిని అలానే దొరికిపోయింది. కంపెనీ ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ […]
కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే వారానికి రెండు రోజులు, మూడు రోజులు ఆఫీస్ కు రావాలని సూచించిన కంపెనీలు.. ఇకపై 100 శాతం కంపెనీ నుంచే విధులు నిర్వహించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు తెలిపింది. ప్రతి ఉద్యోగి […]
కరోనా మహమ్మారి కారణంగా అందరి జీవితాలో పెనుమార్పులు సంభవించాయి. చాలా మంది ఉద్యోగాలు కొల్పోగా.. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఇంటి నుంచి ఉద్యోగాలు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినా..చాలా మంది ఉద్యోగులు.. ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఎక్కువగా చేస్తున్నారు. ఇది ఇలాంటి ఓ టెక్కీ మాత్రం..ఉద్యోగం పట్ల తనకు ఉన్న నిజాయితీని పని విధానాన్ని కొత్తగా పరిచయం చేశాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ […]
చదువు అయిపోయింది. కుర్రాడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. పేరుకే ఖాళీ.. కానీ ఉద్యోగాల కోసం వేటలో ఉన్నాడు. అది బయటకు కనబడేది కాదు కాబట్టి తెలియని వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు.. ‘ఏం బాబు, ఏం చేస్తున్నావ్’ అంటూ మొదలుపెడతారు. ఇక చుట్టుపక్కల వాళ్ళ నుంచి ప్రెజర్ మొదలవుతుంది. ప్రెజర్ కుక్కర్ విజిల్స్ వేసినట్టు.. అడుగుతూనే ఉంటారు. ఈ ప్రెజర్ తట్టుకోలేక పాపం కుర్రాడు.. గూగుల్ లో ఆ సైటు, ఈ సైటు చూసి కనబడిన జాబ్స్ […]
ఆడవాళ్ళని వంటింటి కుందేలు అని అంటారు. ఆమె పని చేసినంత చురుగ్గా మగవాళ్ళు కూడా పని చేయలేరు. అది నిజమే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ఊపిరి సలపనంతగా పనులతో సతమతమవుతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువ మంద ఉంటే ఇక ఆ తల్లికి వంట గదిలోంచి బయటకొచ్చే పనే లేదు. జీతం లేని జీవితం గడిపే ఏకైక వ్యక్తి మహిళ. మరి అలాంటి మహిళలకు జీతం ఇస్తే? ఎలా ఉంటుంది చెప్పండి. జీతం ఇచ్చే […]
వర్క్ ఫ్రమ్ హోమ్.. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా రావడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం దక్కింది. దాదాపు లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి నగరాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ […]
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. అనేక మంది కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని కంపెనీలు తెలిపాయి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఉద్యోగులు అలవాటు పడ్డారు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఈక్రమంలో యూరోపియన్ లోని ఓ దేశం మాత్రం “వర్క్ […]
పారశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.. నిత్యం ఊపిరిసలపని పనులతో బిజీగా ఉంటారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయక కథనాలు, వ్యక్తుల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రతిభ ఉండి.. ఆదరణకు నోచుకోనివారికి తన వంతు సాయం చేస్తారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. స్టార్ హీరోలతో […]
సాఫ్ట్ వేర్.. అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు. సాఫ్ట్ వేర్ రంగంలో వీటికి పెట్టింది పేరు. అలాంటి కంపెనీల్లో ఉద్యోగం అంటే ఆ ఆనందమే వేరు. అందునా ఏడాదికి రూ.6 – రూ.8 కోట్ల జీతమంటే.. మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా బుద్ధిగా బాస్ చెప్పిన డేట్ కు పక్కాగా ఆఫీసుకు వెళ్లిపోతారు. కానీ, మనం చెప్పబోయే వ్యక్తి దీనికి పూర్తిగా భిన్నం. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి.. ఆఫీస్ […]