హైదరాబాద్ : కొన్నిఅనారోగ్య సమస్యలు రాకముందుగానీ వచ్చినా..? గానీ మన శరీరంలో కొన్నిలక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించి సమస్య పెద్దది కాకుండానే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరమైన మేరకు మందులు వాడితే తక్కువ సమయంలోనే ఆయా సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యల ను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం చాలా మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రమాదమని భావించాలి..? ఎలాంటప్పుడు డాక్టర్ వద్దకు వెళ్ళాలో తెలుసు కోవాలంటే…? తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాల్సిందే…!