కూతురిగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా, ఉన్నతాధికారిగా ఇలా ఒక స్త్రీ ఎన్ని పాత్రలు పోషించినా.. ‘అమ్మ’ అనే పిలుపుతోనే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది అంటారు. ప్రతి స్త్రీ అమ్మతనంలోని అనుభూతిని పొందాలనే కోరుకుంటుంది. నవమాసాలు మోసి, కని తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనుకుటుంది. కానీ, అది చాలా మంది జీవితాల్లో అంత సులువుగా సాధఅయం కాకపోవచ్చు.
మారుతున్న జీవన విధానం కారణంగా వయసు, ఆరోగ్యం, ఆహార్యంతో సంబంధం లేకుండా ఎంతో మంది దంపతులు సంతానలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా చాలా మంది దంపతులు కోరుకున్నది దక్కించులేకపోతున్నారు. అలా పిల్లల కోసం పరితపించే వారి కలలను సాకారం చేసేందుకు ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందిన సాంకేతికత అందుబాటులో ఉంది.
కానీ, ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న మాత్రం చాలా మందిలో అలాగే ఉండి పోయింది. అలాంటి వారికి ఫెర్టీ 9 ఫర్టీలిటీ సెంటర్ నమ్మకాన్ని కలిగించడమే కాకుండా.. సత్ఫలితాలను కూడా అందిస్తోంది. అయితే అందుబాటులో ఉన్న సాంకేతికతలో ఏది బెటర్? ఏ విధానం ద్వారా అధిక ఫలితాలు వస్తాయి అంటే మాత్రం నిపుణులు ఎంతో మంది ఐవీఎఫ్ విధానానికే ఓటు వేస్తున్నారు. అయితే అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? అది ఎప్పుడు రికమెండ్ చేస్తారు? ఎవరిలో ఈ విధానం అధిక ఫలితాలను చూపిస్తుందో చూద్దాం.
అసలు IVF విధానం అంటే ఏంటి?:
దంపతుల్లో భార్య శరీరం నుంచి ఆరోగ్యకరమైన అండాన్ని, భర్త నుంచి ఆరోగ్యకరమైన వీర్య కణాన్ని తీసుకుని ల్యాబ్‌లోని ట్యూబ్ లో రెండింటిని కలుపుతారు. మూడు వారాల తర్వాత ఆ అండాన్ని తీసుకుని తిరిగి మహిళ యుటెరస్ లో ప్లేస్ చేస్తారు. 9 నెలల తర్వాత అందరిలాగానే ఆ మహిళకు ప్రసవం చేస్తారు. ఈ విధానం సాధారణంగా 3 వారాల్లో ముగిసే అవకాశం ఉంటుంది. కానీ, కొన్నిసార్లు కాస్త ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం కూడా ఉంది.
ఎవరికి, ఎప్పుడు ఈ IVF రికమెండ్ చేస్తారు?
మాకు పిల్లలు పుట్టడం లేదు మాకు ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఉంది అని మీరు అడగ్గానే వైద్యులు ఆ విధానాన్ని రికమెండ్ చేయరు. ఎందుకంటే అసలు మీకు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు అనేది తెలుసుకుని ముందు సాధారణ పద్ధతుల్లో ప్రయత్నించిన తర్వాత మాత్రమే ఐవీఎఫ్ విధానాన్ని సూచిస్తారు. ఈ విధానాన్ని వయసుతో సంబంధం లేదు. కొన్నిసార్లు యంగ్ గా ఉన్న వారికి కూడా ఇదే విధానాన్ని రికమెండ్ చేసే పరిస్థితి రావచ్చు. అది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది?
ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఇబ్బందులు, ఓవులేటరీ ఇబ్బందులు, ఎండోమెట్రియోసిస్, పురుషుల వైపు నుంచి సంతానం విషయంలో ఇబ్బందులు ఉండటం, స్త్రీ సంభోగంలో పాల్గొనాలంటే ఎక్కువ నొప్పితో ఇబ్బంది పడటం వంటి పలు రకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి వయసుతో సంబంధం లేకుండా ఈ ఐవీఎఫ్ విధానాన్ని వైద్యులు రికమెండ్ చేస్తారు.
ఈ విధానం ఏ వయసు వారిలో సక్సెస్ అవుతుంది?:
నిజానికి ఈ ఐవీఎఫ్ విధానం తక్కువ వయసున్న వారిలో ఎక్కువ సక్సెస్ అవుతూ ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. అందుకు కారణం లేకపోలేదు.. వయసులో ఉన్నవారిలో వైద్యులు ఇచ్చే మందులు బాగా పనిచేస్తాయి. హార్మోనులు కూడా ఆశించిన విధంగా స్పందిస్తుంటాయి. కానీ, వయసు పైబడినవారిలో ఈ విధానం సక్సెస్ తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. అండాన్ని ప్రవేశపెట్టే సమయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటరే ఎందుకు?:
ఐవీఎఫ్ విధానం ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలిజీతో కూడుకున్నది. హైదరాబాద్ లోనే ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ ఎంతో అడ్వాన్స్ డ్ ఎక్విప్మెంట్, నిపుణులను కలిగి ఉంది. బెస్ట్ డిజైన్డ్ ఎయిర్ ఐవీఎఫ్ ల్యాబ్ ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో అందుబాటులో ఉంది. దీని ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీతో అండాన్ని సిద్ధం చేస్తారు. ఇక్కడి వైద్యులు దంపతులకు ఎంతో భరోసా కలిగిస్తూ.. వారిలో విశ్వాసాన్ని నింపుతారు.
చికిత్స మొదలు అయినప్పటి నుంచి మీకు సత్ఫలితం పొందే దాకా ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు మిమ్మల్ని ఎల్లప్పుడూ గైడ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఐవీఎఫ్ విధానంలో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అత్యంత నాణ్యమైన ఎక్విప్మెంట్, మందులు, అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యధిక సక్సెస్ రేట్ ఇవే మిమ్మల్ని ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ ఎంచుకోండని చెప్పేందుకు కారణాలు.
కనుక మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నా.. ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఎదురుచూస్తున్నా.. ఎలాంటి భయం, బిడియం లేకుండా ఫర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 9390501598 ఈ నెంబర్ ను సంప్రదించండి.