నీట్-2023 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం 'కోటా' పేజెస్ సంస్థ గ్రాండ్ టెస్ట్స్‌ను చాఫ్టర్స్ వారీగా డిజిటల్ స్టడీ మెటీరియల్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది.
నీట్-2023 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘కోటా’ పేజెస్ సంస్థ నీట్ వెరీ ఇంపార్టెంట్ ఎన్‌సీఈఆర్‌టి ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్నలు, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్స్‌ను చాఫ్టర్స్ వారీగా (డిజిటల్) బుక్ లెట్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ డిజిటల్ బుక్ లెట్స్‌ను మొబైల్ వర్షన్‌లో వాట్సాప్ ద్వారా నామ మాత్ర రుసుముకే పొందవచ్చని తెలిపింది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ‘NEET Grand Tests’ అని టైప్ చేసి 98490 16661 నెంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం సూచించింది.