ఈ మధ్య చాలామందిలో అత్యంత సాధారణంగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. ఇటీవలి కాలంలో చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? దానికి గల కారాణాలు ఏంటి? దీన్ని నయం చేసుకునే విధానాలు ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.. థైరాయిడ్ అనేది మన మెడ భాగంలో ఉండే ఒక గ్రంధి. ఈ గ్రంధి మూడు రకాల థైరాయిడ్ హార్మోన్స్ ను తయారు చేస్తుంది. అవి టీ3, టీ4, టీఎస్ హెచ్. టీ3 […]
అమ్మ.. ఈ పిలుపు కోసం పరితపించని స్త్రీ మూర్తి ఉండరు అనడం అతిశయోక్తి కాదు. నవమాసాలు మోసి, కని, పెంచి, గోరు ముద్దులు తినిపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా చూసుకోవాలని ఏ మహిళకు ఉండదు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏదైనా.. యువతకు కూడా సంతానం అంత తేలిగ్గా కలగడం లేదు. సంతానం కోసం పరితపించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం […]
కూతురిగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా, ఉన్నతాధికారిగా ఇలా ఒక స్త్రీ ఎన్ని పాత్రలు పోషించినా.. ‘అమ్మ’ అనే పిలుపుతోనే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది అంటారు. ప్రతి స్త్రీ అమ్మతనంలోని అనుభూతిని పొందాలనే కోరుకుంటుంది. నవమాసాలు మోసి, కని తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనుకుటుంది. కానీ, అది చాలా మంది జీవితాల్లో అంత సులువుగా సాధఅయం కాకపోవచ్చు. మారుతున్న జీవన విధానం కారణంగా వయసు, ఆరోగ్యం, ఆహార్యంతో సంబంధం లేకుండా ఎంతో మంది దంపతులు సంతానలేమితో […]
హైదరాబాద్ : మామిడి పండ్లను భారతదేశంలో తోటలున్న యజమానులు ప్రత్యేక సందర్భాల్లో తమ మిత్రులకు, బంధువులకు బహుమతిగా ఇస్తారు. ఇక వివిధ రకాల ఆహారపు వంటల్లోను, కూరలు, షేక్‌లు లేదా ఐస్‌క్రీమ్‌లు వంటి అనేక వంటకాలలో కూడా మామిడిని ఉపయోగిస్తారు. పండ్లన్నీటికీ మామిడిపండునే రారాజు అని ఇందుకే అన్నారేమో..అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ రకమైన మామిడి పండ్ల ధర కిలో లక్షలు పలుకుతోంది. ఇంతకీ ఏంటి ఈ పండు ప్రత్యేకత..? ఎందుకు అంత రేటు […]
హైదరాబాద్ : కొన్నిఅనారోగ్య సమస్యలు రాకముందుగానీ వచ్చినా..? గానీ మన శరీరంలో కొన్నిలక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించి సమస్య పెద్దది కాకుండానే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరమైన మేరకు మందులు వాడితే తక్కువ సమయంలోనే ఆయా సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యల ను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం చాలా మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు […]
హైదరాబాద్ :డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి కొంతమంది మెట్ఫార్మిన్ , మరికొంతమంది ఇన్సులిన్ వాడుతుంటారు. ఈ రెండింటిలో ఏ ఔషధం కరెక్ట్ గా పని చేస్తుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు…? డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలంటే చాలామంది డాక్టర్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ శాతం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ నే వాడాలని సూచిస్తుంటారు. ఈ టాబ్లెట్స్ ప్రతి షుగర్ వ్యాధిగ్రస్తుడు వాడకూడదు. ఎందుకంటే డయాబెటిక్ సమస్య ఉన్నవారిలో కిడ్నీ, లివర్ ఫెయిల్ అయినవాళ్లకు మెట్ఫార్మిన్ ను ఎక్కువగా సజెస్ట్ చేయరు. ఎందుకంటే […]