పిల్లల విషయంలో ఇప్పటికీ చాలాచోట్ల ఒకింత వివక్ష కనిపిస్తూనే ఉంది. పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి బయటపడేస్తాడే అనే భావనలో ఇంకా కొంత మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. అయితే ఆడపిల్లలు కూడా కొడుకుల కంటే ఏ మాత్రం తీసిపోరని చాలా సందర్భాల్లో రుజువైంది. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు పైచేయి సాధిస్తున్నారు. చివరి దశళో తల్లిదండ్రుల ఆలనా పాలనా చూస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయి […]
‘అమ్మ’ అనే పిలుపుతోనే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది అంటారు. ఆమె.. కూతురిగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా, ఉన్నతాధికారిగా ఇలా ఒక స్త్రీ ఎన్నో పాత్రలు పోషిస్తుంది. కానీ, చివరికి ప్రతి స్త్రీ అమ్మతనంలోని అనుభూతిని పొందాలనే కోరుకుంటుంది. అందరిలాగే తన బిడ్డను నవమాసాలు మోసి, కని, పెంచి, ప్రయోజకులను చేసి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కలలు కంటుంది. అది చాలా మంది జీవితాల్లో అంత సులువుగా సాధ్యం కాకపోవచ్చు. మారుతున్న జీవన విధానం కారణంగా […]
సృష్టికే అపురూపమైనది.. స్త్రీ జన్మ. అందులోనూ.. ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన ఆ క్షణం ఆమె పొందే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అందుకే.. పెళ్లైన ప్రతి మహిళ బిడ్డకి జన్మనివ్వడం కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. తన గర్భంలో మరో ప్రాణికి ఊపిరి పోయడం అంటే ఒరకంగా సృష్టించడమే. అలాంటి అపూర్వమైన మధురానుభూతిని ఆస్వాదించాలని ప్రతి మహిళ ఉవ్విళ్లూరుతుంది. కానీ మారుతున్న కాలం, అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మంది మహిళలు […]
అమ్మతనం.. ప్రతీ స్త్రీ కోరుకునే ఓ గొప్ప అనుభూతి. అందుకే అమ్మా అనే పిలుపుకై ఆరాటిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది దంపతులు అమ్మా అనే పిలుపునకు నోచుకోలేక పోతున్నారు. దాంతో వారి బాధ వర్ణాణాతీతంగా మారుతోంది. సమాజంలో ఆస్తి, అంతస్తులతో పాటు పిల్లలు ఉండటం కూడా ఓ గౌరవంగా భావిస్తారు. ఇలాంటి సమయంలో ఓ వృద్ధ జంట మాత్రం పిల్లలు లేని దంపతులకు ధైర్యాన్ని ఇచ్చే ఒక వార్తను తెలియజేశారు. ఆ […]
ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు. ఒక్క స్త్రీ మాత్రమే అమ్మతనం ద్వారా పరిపూర్ణతను సాధిస్తుంది. ఆ అమ్మతనాన్నే పెళ్లైయ్యాక ప్రతీ మహిళ కోరుకుంటుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో పిల్లలు లేని దంపతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే వారి బాధలూ వర్ణణాతీతం. అమ్మా.. అని పిలిపించుకోవాలని కనపడ్డ ఆస్పత్రులన్నీ తిరుగుతారు. ప్రస్తుతం పిల్లలు కావడం కోసం ఐవీఎఫ్, సరోగసీ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బాలీవుడ్ నటి తనకు పిల్లలు లేకపోవడం […]
కూతురిగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా, ఉన్నతాధికారిగా ఇలా ఒక స్త్రీ ఎన్ని పాత్రలు పోషించినా.. ‘అమ్మ’ అనే పిలుపుతోనే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది అంటారు. ప్రతి స్త్రీ అమ్మతనంలోని అనుభూతిని పొందాలనే కోరుకుంటుంది. నవమాసాలు మోసి, కని తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనుకుటుంది. కానీ, అది చాలా మంది జీవితాల్లో అంత సులువుగా సాధఅయం కాకపోవచ్చు. మారుతున్న జీవన విధానం కారణంగా వయసు, ఆరోగ్యం, ఆహార్యంతో సంబంధం లేకుండా ఎంతో మంది దంపతులు సంతానలేమితో […]
స్పెషల్ డెస్క్– పిల్లల కోసం చాలా మంది అల్లాడిపోతుంటారు. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా కొంత మందికి పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర ఆవేధన చెందుతుంటారు. కానీ కొందరికి మాత్రం ఇలా పెళ్లి కాగానే అలా పిల్లలు పుడుతారు. ఇదిగో గుజరాత్ లోని దంపతులకు చాలా లేటు వయసులో పిల్లలు పుట్టడంతో వారి ఆనందానికి అంతే లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 ఏళ్ల వయసులో ఓ వృధ్ద మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన […]
ఓ వైపు ఆస్పత్రిలో తన భర్త ప్రాణాపాయ స్థాయిలో ఉంటే..ఆయన భార్య మాత్రం ఏకంగా వీర్యం కోసం తంటాలు పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇది వినటానికి కొంత మేరకు ఆశ్ఛర్యంగా ఉన్నా ముమ్మాటికీ నిజం..వివరాల్లోకి వెళ్తే…ఓ బాధితుడు కరోనా భారిన పడి ఆస్పత్రిలో చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే . ఇక భార్యకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన భర్త చనిపోతాడేమో భావించి ఒకడుగు ముందుకేసింది. అదే ఎలా అనుకుంటున్నారా? ఎలాగైనా […]