ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువత దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. నటుడు తారకరత్న నుండి మొన్న జిమ్ చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ తో సహా అంతా 40 ఏళ్ల లోపు వారే. తాజాగా మరో విషాదం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : కొన్నిఅనారోగ్య సమస్యలు రాకముందుగానీ వచ్చినా..? గానీ మన శరీరంలో కొన్నిలక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించి సమస్య పెద్దది కాకుండానే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరమైన మేరకు మందులు వాడితే తక్కువ సమయంలోనే ఆయా సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యల ను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం చాలా మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు […]