SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » How Many Times Of Sex Is Better In A Day

శృంగారం ఎన్నిసార్లు చేస్తే మంచిది? అతిగా చేస్తే ప్రమాదమేనా?

శృంగారం అనేది బూతుగా కాకుండా.. ఉపయోగకరమైన సమాచారంగా చూడాలి. చాలా వరకు ఆలోచనా విధానం మారిందనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది దీనిని ముట్టుకోకూడని పదార్థం అన్నట్లుగానే చూస్తున్నారు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 4 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శృంగారం ఎన్నిసార్లు చేస్తే మంచిది? అతిగా చేస్తే ప్రమాదమేనా?

శృంగారం అనేది బూతుగా కాకుండా.. ఉపయోగకరమైన సమాచారంగా చూడాలి. చాలా వరకు ఆలోచనా విధానం మారిందనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది దీనిని ముట్టుకోకూడని పదార్థం అన్నట్లుగానే చూస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన అనుమానాలు, సందేహాలు, సమస్యలను చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. కుటుంబంలో అయితే శృంగారానికి సంబంధించి అసలు ప్రశ్నలే అడగకూడదు. అయితే ఈ ఆర్టికల్ లో శృంగారానికి సంబంధించిన ఓ అనుమానాన్ని నివృతి చేద్దాం. అసలు శృంగారం ఎన్నిసార్లు చేయాలి? అతిగా చేస్తే వచ్చే నష్టాలేంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం.

నిజానికి శృంగారం అనేది సంతానోత్పత్తి కోసమే కాదు. మీరు శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే ఒక క్రీడ. నిజానికి శృంగారం అనేది వరం. దానిని లైట్ తీసుకుంటే అదే మీకు శాపంగా కూడా మారుతుంది. దాని వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. శారీరకంగా హుషారుగా ఉంటారు. గుండె జబ్బులకు దూరంగా ఉంటారు. క్యాన్సర్ వంటి రోగాలు కూడా దరి చేరవని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి శృంగారాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఇంక మరోవైపు రెండో విభాగం కూడా ఉంటుంది. అది అతిగా చేసే బ్యాచ్. లేడికి లేచిందే పరుగు అన్నట్లు వీళ్లు ఏదో యుద్ధంలా చేస్తుంటారు. ఏదైనా శ్రుతి మించితే కష్టమని మీకు తెలిసిందేగా. అలాగే శృంగారం కూడా శ్రుతి మించితే ఇబ్బందే మరి. దీనికి సంబంధించి ఓ అధ్యయనం కూడా చేశారు. అసలు ఏ వయసు వాళ్లు ఎన్నిసార్లు శృగారంలో రాల్గొంటే మంచిది అని చెప్పుకొచ్చారు. మరి.. ఆ అధ్యయనం ఏం చెబుతుందోచూద్దాం.

Life style how many times husband and wife have fun

శృంగారం విషయంలో వీళ్లు చేసిన అధ్యయనం ప్రకారం వయసు పెరుగుతున్న కొద్దీ సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. సామర్థ్యం తగ్గే కొద్దీ మీ ప్రతాపం కూడా తగ్గించాలి. అలా కాకుండా నాకు ఎదురు లేదు అని మొండిగా ముందుకెళితే మొదటికే మోసం వస్తుంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న కుర్రాళ్లు ఏడాదికి సగటున 112సార్లు పాల్గొనవచ్చు. అదే 30 నుంచి 39 మధ్య వాళ్లు ఏడాదికి సగటున 86సార్లు, 40- 49 మధ్యవాళ్లు ఇయర్ కి 69 సార్లు పాల్గొనవచ్చు. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మీ శృంగార వాంఛలను అదుపులో పెట్టుకోవాలి.

అయితే దీర్ఘకాలిక సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే శారీరక సామర్థ్యాన్ని బట్టి ఈ లెక్కలు మారుతూ ఉంటాయి. కూడా. మరోవైపు మీరు శృంగారానికి పూర్తిగా దూరంగా ఉండటం కూడా తప్పే. దానివల్ల మీకు లేనిపోని రోగాలు వస్తాయ. అతిగా చేసినా, అసలు చేయకపోయినా మీకు నష్యాలు తప్పవు. కాబట్టి ఒక లెక్క ప్రకారం, పద్ధతిగా ఈ విషయంలో ముందుకు వెళితే అంతా సుఖంగా, చక్కగా జరుగుతాయని చెబుతున్నారు.

Tags :

  • Healthy Relationship
  • life style
  • Sex
  • wife and husband
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యకు 12 ఏళ్లు నరకం చూపించిన భర్త

భార్యకు 12 ఏళ్లు నరకం చూపించిన భర్త

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

    భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణం! భార్య, పిల్లల్ని చంపి.. 3 రోజులుగా శవంతో!

    సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణం! భార్య, పిల్లల్ని చంపి.. 3 రోజులుగా శవంతో!

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam