తాళికట్టిన భార్యకు నిండు నూరేళ్లు, అన్నింటా తోడుంటానని చెప్పిన భర్త.. ఆ తర్వాత హామీలను కాలికింద తొక్కి పాతిపెడుతున్నాడు. భార్యను వంటింటి కుందేలు చేయడం పక్కన పెడితే.. కనీసం ఇంట్లోని మనిషిగా కూడా చూడటం లేదు.
విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. ప్రియుడు కోసం అడ్డుగా ఉన్న భర్తను హతమార్చిన వగలాడి భార్య శివాని.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది.
ఇప్పుడు అమ్మాయిలకు పెళ్లి అంటే అంచనాలు హై లెవల్లో ఉన్నాయి. ఎలాంటి వరుడు కావాలని ప్రశ్నిస్తే.. మందుగా లక్షలు సంపాదించేవాడు, కోటీశ్వరుడు, అత్తమామలు లేని కొడుకు, ఆడ పడుచులు లేని అబ్బాయి దీనికి తోడు అందగాడు కావాలంటూ కోరికల చిట్టాను తీస్తున్నారు.
ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. స్థిమితంగా ఆలోచన చేయాల్సిన సమయంలో కోపంతో రగిలిపోయి క్షణికంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించితే.. ఆ ఇల్లు స్వర్గాన్ని తలపిస్తుంది.
ఇటీవల ఎక్కువ మంది కాలక్షేపం చేస్తుంది ఫోనుతోనే. ఫోన్లలో ఉండే సోషల్ మీడియా యాప్స్‌లో తలదూర్చితే చాలు పక్కన పెద్ద పిడుగు పడినా పట్టించుకోరు. అంతగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్లు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు చాలా క్రేజ్ వచ్చింది
నేడు వివాహ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి అక్రమ సంబంధాలు. పెద్దల కుదిర్చిన పెళ్లైనా, ప్రేమ వివాహమైనా.. మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే మరొకరితో వివాహేతర, అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు భార్యా భర్తలు. భార్యకు తెలియకుండా భర్త మరో ఫ్యామిలీని
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, చదువు, ప్రేమ, ఇతర వ్యక్తిగత సమస్యలను బూతద్దంలో పెట్టుకుని చూస్తూ చావే పరిష్కారమనుకుని భావించి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.
భార్యా భర్తల మధ్య కలహాలు కామన్. ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు, కోపతాపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. మళ్లీ కలిసిపోయి సంసారమనే నావకు నెట్టుకు వస్తూ ఉంటారు.
అందమైన అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటాడు కానీ భర్త. కానీ భార్య అందంగా రెడీ అయితే భరించలేడు భర్త. అందంగా ముస్తాబు కావాలనేది భర్తే.. పోనీ రెడీ అవుదామంటే.. ఎవరి కోసం ఇలా తయారవుతున్నావు అంటూ అనుమానించేంది అతడే.
నూటికి 90 పెళ్లిళ్లు ఇష్టం లేకుండానే జరిగి.. కాంప్రమైజ్ అనే సిద్ధాంతంపై నడుస్తున్నాయి. పెద్దలు బలవంత పెట్టారని, ఇంకేదో కారణాలతో ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని గుట్టుగా సంసారాన్ని నెట్టుకు వచ్చేవాళ్లు కొందరైతే..