గతంలో పడక గదికి పరిమితమైన కొన్ని వ్యవహారాలు.. నేడు అరచేతిలో ఫోన్లలో ప్రత్యక్షమవుతన్నాయి. దీంతో విచ్చల విడి శృంగారం పెరిగిపోతుంది. అంతర్జాలంలో విచ్చల విడిగా పోర్న్ వీడియోలు చూస్తూ అదే శృంగారమని భావిస్తున్నారు.
శృంగారం అనేది బూతుగా కాకుండా.. ఉపయోగకరమైన సమాచారంగా చూడాలి. చాలా వరకు ఆలోచనా విధానం మారిందనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది దీనిని ముట్టుకోకూడని పదార్థం అన్నట్లుగానే చూస్తున్నారు.
కఠిన చట్టాలు – ఆఖరికి ఎన్కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేక పోతున్నాయి. దేశంలో అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు కన్నుమిన్ను కానడం లేదు. మహిళలపైనే కాకుండా మూగజీవాలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మూగజీవాలపై అఘాయిత్యాలకు పాల్పడితే అవి ఎవరికి చెప్పుకోలనే ధైర్యమో మరి ఇంకొకటో తెలీదు కానీ వాటిపై పడి తమ వాంఛ తీర్చుకుంటున్నారు. కామాంధులు ఆఖరికి నోరు లేని పశువులను […]